Sri Durga Ashtottara Shatanama Stotram 2 pdf download – శ్రీ దుర్గాష్టోత్తరశతనామ స్తోత్రం 2

దుర్గా శివా మహాలక్ష్మీర్మహాగౌరీ చ చండికా |
సర్వజ్ఞా సర్వలోకేశీ సర్వకర్మఫలప్రదా || 1 ||
సర్వతీర్థమయీ పుణ్యా దేవయోనిరయోనిజా |
భూమిజా నిర్గుణాఽఽధారశక్తిశ్చానీశ్వరీ తథా || 2 ||
నిర్గుణా నిరహంకారా సర్వగర్వవిమర్దినీ |
సర్వలోకప్రియా వాణీ సర్వవిద్యాధిదేవతా || 3 ||
పార్వతీ దేవమాతా చ వనీశా వింధ్యవాసినీ |
తేజోవతీ మహామాతా కోటిసూర్యసమప్రభా || 4 ||
దేవతా వహ్నిరూపా చ సదౌజా వర్ణరూపిణీ | [సరోజా] గుణాశ్రయా గుణమయీ గుణత్రయవివర్జితా || 5 ||
కర్మజ్ఞానప్రదా కాంతా సర్వసంహారకారిణీ |
ధర్మజ్ఞానా ధర్మనిష్ఠా సర్వకర్మవివర్జితా || 6 ||
కామాక్షీ కామసంహర్త్రీ కామక్రోధవివర్జితా |
శాంకరీ శాంభవీ శాంతా చంద్రసూర్యాగ్నిలోచనా || 7 ||
సుజయా జయభూమిష్ఠా జాహ్నవీ జనపూజితా |
శాస్త్రా శాస్త్రమయా నిత్యా శుభా చంద్రార్ధమస్తకా || 8 ||
భారతీ భ్రామరీ కల్పా కరాళీ కృష్ణపింగళా |
బ్రాహ్మీ నారాయణీ రౌద్రీ చంద్రామృతపరిశ్రుతా || 9 ||
జ్యేష్ఠేందిరా మహామాయా జగత్సృష్ట్యాదికారిణీ |
బ్రహ్మాండకోటిసంస్థానా కామినీ కమలాలయా || 10 ||
కాత్యాయనీ కలాతీతా కాలసంహారకారిణీ |
యోగనిష్ఠా యోగిగంయా యోగిధ్యేయా తపస్వినీ || 11 ||
జ్ఞానరూపా నిరాకారా భక్తాభీష్టఫలప్రదా |
భూతాత్మికా భూతమాతా భూతేశా భూతధారిణీ || 12 ||
స్వధానారీమధ్యగతా షడాధారాదివర్తినీ |
మోహదాంశుభవా శుభ్రా సూక్ష్మా మాత్రా నిరాలసా || 13 ||
నింనగా నీలసంకాశా నిత్యానందా హరా పరా |
సర్వజ్ఞానప్రదాఽనంతా సత్యా దుర్లభరూపిణీ |
సరస్వతీ సర్వగతా సర్వాభీష్టప్రదాయినీ || 14 ||
ఇతి శ్రీదుర్గా అష్టోత్తరశతనామ స్తోత్రం ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment