రాఘవం కరుణాకరం భవనాశనం దురితాపహం
మాధవం ఖగగామినం జలరూపిణం పరమేశ్వరం |
పాలకం జనతారకం భవహారకం రిపుమారకం
త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనం || 1 ||
భూధవం వనమాలినం ఘనరూపిణం ధరణీధరం
శ్రీహరిం త్రిగుణాత్మకం తులసీధవం మధురస్వరం |
శ్రీకరం శరణప్రదం మధుమారకం వ్రజపాలకం
త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనం || 2 ||
విఠ్ఠలం మథురాస్థితం రజకాంతకం గజమారకం
సన్నుతం బకమారకం వృకఘాతకం తురగార్దనం |
నందజం వసుదేవజం బలియజ్ఞగం సురపాలకం
త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనం || 3 ||
కేశవం కపివేష్టితం కపిమారకం మృగమర్దినం
సుందరం ద్విజపాలకం దితిజార్దనం దనుజార్దనం |
బాలకం ఖరమర్దినం ఋషిపూజితం మునిచింతితం
త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనం || 4 ||
శంకరం జలశాయినం కుశబాలకం రథవాహనం
సరయూనతం ప్రియపుష్పకం ప్రియభూసురం లవబాలకం |
శ్రీధరం మధుసూదనం భరతాగ్రజం గరుడధ్వజం
త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనం || 5 ||
గోప్రియం గురుపుత్రదం వదతాం వరం కరుణానిధిం
భక్తపం జనతోషదం సురపూజితం శ్రుతిభిః స్తుతం |
భుక్తిదం జనముక్తిదం జనరంజనం నృపనందనం
త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనం || 6 ||
చిద్ఘనం చిరజీవినం మణిమాలినం వరదోన్ముఖం
శ్రీధరం ధృతిదాయకం బలవర్ధనం గతిదాయకం |
శాంతిదం జనతారకం శరధారిణం గజగామినం
త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనం || 7 ||
శార్ఙ్గిణం కమలాననం కమలాదృశం పదపంకజం
శ్యామలం రవిభాసురం శశిసౌఖ్యదం కరుణార్ణవం |
సత్పతిం నృపబాలకం నృపవందితం నృపతిప్రియం
త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనం || 8 ||
నిర్గుణం సగుణాత్మకం నృపమండనం మతివర్ధనం
అచ్యుతం పురుషోత్తమం పరమేష్ఠినం స్మితభాషిణం |
ఈశ్వరం హనుమన్నుతం కమలాధిపం జనసాక్షిణం
త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనం || 9 ||
ఈశ్వరోక్తమేతదుత్తమాదరాచ్ఛతనామకం
యః పఠేద్భువి మానవస్తవ భక్తిమాంస్తపనోదయే |
త్వత్పదం నిజబంధుదారసుతైర్యుతశ్చిరమేత్య నో
సోఽస్తు తే పదసేవనే బహుతత్పరో మమ వాక్యతః || 10 ||
Shambhu Krutha Sri Rama Stava pdf download – శ్రీ రామ స్తవః (శంభు కృతం)
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



