Sanghila Krita Uma Maheswara Ashtakam pdf download – ఉమమహేశ్వరాష్టకం (సంఘిల కృతం)

✅ Fact Checked

పితామహశిరచ్ఛేదప్రవీణకరపల్లవ |
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వర || 1 ||
నిశుంభశుంభప్రముఖదైత్యశిక్షణదక్షిణే |
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరి || 2 ||
శైలరాజస్య జామాతః శశిరేఖావతంసక |
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వర || 3 ||
శైలరాజాత్మజే మాతః శాతకుంభనిభప్రభే |
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరి || 4 ||
భూతనాథ పురారాతే భుజంగామృతభూషణ |
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వర || 5 ||
పాదప్రణతభక్తానాం పారిజాతగుణాధికే |
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరి || 6 ||
హాలాస్యేశ దయామూర్తే హాలాహలలసద్గళ |
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వర || 7 ||
నితంబిని మహేశస్య కదంబవననాయికే |
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరి || 8 ||
ఇతి శ్రీహాలాస్యమాహాత్ంయే సంఘిలకృతం ఉమామహేశ్వరాష్టకం |


Also Read  Bilva Ashttotara Shatanama Stotram pdf download – బిల్వాష్టోత్తరశతనామ స్తోత్రం
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment