శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం |
యతీంద్రప్రవణం వందే రంయజామాతరం మునిం ||
లక్ష్మీచరణలాక్షాంకసాక్షీ శ్రీవత్సవక్షసే |
క్షేమంకరాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం || 1 ||
శ్రియఃకాంతాయ కల్యాణనిధయే నిధయేఽర్థినాం |
శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం || 2 ||
అస్తు శ్రీస్తనకస్తూరీవాసనావాసితోరసే |
శ్రీహస్తిగిరినాథాయ దేవరాజాయ మంగళం || 3 ||
కమలాకుచకస్తూరీకర్దమాంకితవక్షసే |
యాదవాద్రినివాసాయ సంపత్పుత్రాయ మంగళం || 4 ||
శ్రీనగర్యాం మహాపుర్యాం తాంరపర్ణ్యుత్తరే తటే |
శ్రీతింత్రిణీమూలధాంనే శఠకోపాయ మంగళం || 5 ||
శ్రీమత్యై విష్ణుచిత్తార్యమనోనందనహేతవే |
నందనందనసుందర్యై గోదాయై నిత్యమంగళం || 6 ||
శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవయజ్వనః |
కాంతిమత్యాం ప్రసూతాయ యతిరాజాయ మంగలం || 7 ||
మంగళాశాసనపరైః మదాచర్యపురోగమైః |
సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం || 8 ||
పిత్రే బ్రహ్మోపదేష్ట్రే మే గురవే దైవతాయ చ |
ప్రాప్యాయ ప్రాపకాయాఽస్తు వేంకటేశాయ మంగళం || 9 ||
శ్రీమతే రంయజామాతృ మునీంద్రాయ మహాత్మనే |
శ్రీరంగవాసినే భూయాత్ మంగళం నిత్యమంగళం || 10 ||
Mukthaka Mangalam (Sri Manavala Mamunigal) pdf download – ముక్తకమంగళం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



