తపః స్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాం వరం |
నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం || 1
స హత్వా రాక్షసాన్ సర్వాన్ యజ్ఞఘ్నాన్ రఘునందనః |
ఋషిభిః పూజితః సంయగ్యథేంద్రో విజయీ పురా || 2
విశ్వామిత్రః స ధర్మాత్మా శ్రుత్వా జనకభాషితం |
వత్స రామ ధనుః పశ్య ఇతి రాఘవమబ్రవీత్ || 3
తుష్టావాస్య తదా వంశం ప్రవిష్య స విశాంపతేః |
శయనీయం నరేంద్రస్య తదాసాద్య వ్యతిష్ఠత || 4
వనవాసం హి సంఖ్యాయ వాసాంస్యాభరణాని చ |
భర్తారమనుగచ్ఛంత్యై సీతాయై శ్వశురో దదౌ || 5
రాజా సత్యం చ ధర్మం చ రాజా కులవతాం కులం |
రాజా మాతా పితా చైవ రాజా హితకరో నృణాం || 6
నిరీక్ష్య స ముహూర్తం తు దదర్శ భరతో గురుం |
ఉటజే రామమాసీనం జటావల్కలధారిణం || 7
యది బుద్ధిః కృతా ద్రష్టుమగస్త్యం తం మహామునిం |
అద్యైవ గమనే బుద్ధిం రోచయస్వ మహాయశాః || 8
భరతస్యార్యపుత్రస్య శ్వశ్రూణాం మమ చ ప్రభో |
మృగరూపమిదం వ్యక్తం విస్మయం జనయిష్యతి || 9
గచ్ఛ శీఘ్రమితో రామ సుగ్రీవం తం మహాబలం |
వయస్యం తం కురు క్షిప్రమితో గత్వాఽద్య రాఘవ || 10
దేశకాలౌ ప్రతీక్షస్వ క్షమమాణః ప్రియాప్రియే |
సుఖదుఃఖసహః కాలే సుగ్రీవ వశగో భవ || 11
వంద్యాస్తే తు తపః సిద్ధాస్తాపసా వీతకల్మషాః |
ప్రష్టవ్యాశ్చాపి సీతాయాః ప్రవృత్తిం వినయాన్వితైః || 12
స నిర్జిత్య పురీం శ్రేష్ఠాం లంకాం తాం కామరూపిణీం |
విక్రమేణ మహతేజాః హనుమాన్మారుతాత్మజః || 13
ధన్యా దేవాః స గంధర్వాః సిద్ధాశ్చ పరమర్షయః |
మమ పశ్యంతి యే నాథం రామం రాజీవలోచనం || 14
మంగళాభిముఖీ తస్య సా తదాసీన్మహాకపేః |
ఉపతస్థే విశాలాక్షీ ప్రయతా హవ్యవాహనం || 15
హితం మహార్థం మృదు హేతు సంహితం
వ్యతీతకాలాయతి సంప్రతిక్షమం |
నిశంయ తద్వాక్యముపస్థితజ్వరః
ప్రసంగవానుత్తరమేతదబ్రవీత్ || 16
ధర్మాత్మా రక్షసాం శ్రేష్ఠః సంప్రాప్తోఽయం విభీషణః |
లంకైశ్వర్యం ధ్రువం శ్రీమానయం ప్రాప్నోత్యకంటకం || 17
యో వజ్రపాతాశని సన్నిపాతాన్
న చక్షుభే నాపి చచాల రాజా |
స రామబాణాభిహతో భృశార్తః
చచాల చాపం చ ముమోచ వీరః || 18
యస్య విక్రమమాసాద్య రాక్షసా నిధనం గతాః |
తం మన్యే రాఘవం వీరం నారాయణమనామయం || 19
న తే దదృశిరే రామం దహంతమరివాహినీం |
మోహితాః పరమాస్త్రేణ గాంధర్వేణ మహాత్మనా || 20
ప్రణంయ దేవతాభ్యశ్చ బ్రాహ్మణేభ్యశ్చ మైథిలీ |
బద్ధాంజలిపుటా చేదమువాచాగ్ని సమీపతః || 21
చలనాత్పర్వతేంద్రస్య గణా దేవాశ్చ కంపితాః |
చచాల పార్వతీ చాపి తదాశ్లిష్టా మహేశ్వరం || 22
దారాః పుత్రాః పురం రాష్ట్రం భోగాచ్ఛాదనభాజనం |
సర్వమేవాఽవిభక్తం నో భవిష్యతి హరీశ్వర || 23
యామేవ రాత్రిం శత్రుఘ్నః పర్ణశాలాం సమావిశత్ |
తామేవ రాత్రిం సీతాఽపి ప్రసూతా దారకద్వయం || 24
ఇదం రామాయణం కృత్స్నం గాయత్రీబీజసంయుతం |
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం సర్వపాపైః ప్రముచ్యతే ||
Gayatri Ramayanam pdf download – గాయత్రీ రామాయణం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



