Eka Shloki Ramayanam pdf download – ఏక శ్లోకీ రామాయణం

✅ Fact Checked

ఆదౌ రామ తపోవనాదిగమనం హత్వా మృగం కాంచనం
వైదేహీ హరణం జటాయు మరణం సుగ్రీవ సంభాషణం |
వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీదాహనం
పశ్చాద్రావణకుంభకర్ణహననం హ్యేతద్ధి రామాయణం ||


Also Read  Sri Raghuveera Gadyam (Sri Maha veera gadyam) pdf download – శ్రీ రఘువీర గద్యం (శ్రీ మహావీర వైభవం)
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment