ఋషిరువాచ |
నందా భగవతీ నామ యా భవిష్యతి నందజా |
సా స్తుతా పూజితా భక్త్యా వశీకుర్యాజ్జగత్త్రయం || 1 || [ధ్యాతా]
కనకోత్తమకాంతిః సా సుకాంతికనకాంబరా |
దేవీ కనకవర్ణాభా కనకోత్తమభూషణా || 2 ||
కమలాంకుశపాశాబ్జైరలంకృతచతుర్భుజా |
ఇందిరా కమలా లక్ష్మీః సా శ్రీరుక్మాంబుజాసనా || 3 ||
యా రక్తదంతికా నామ దేవీ ప్రోక్తా మయానఘ |
తస్యాః స్వరూపం వక్ష్యామి శృణు సర్వభయాపహం || 4 ||
రక్తాంబరా రక్తవర్ణా రక్తసర్వాంగభూషణా |
రక్తాయుధా రక్తనేత్రా రక్తకేశాతిభీషణా || 5 ||
రక్తతీక్ష్ణనఖా రక్తదశనా రక్తదంతికా |
పతిం నారీవానురక్తా దేవీ భక్తం భజేజ్జనం || 6 ||
వసుధేవ విశాలా సా సుమేరుయుగలస్తనీ |
దీర్ఘౌ లంబావతిస్థూలౌ తావతీవమనోహరౌ || 7 ||
కర్కశావతికాంతౌ తౌ సర్వానందపయోనిధీ |
భక్తాన్ సంపాయయేద్దేవీ సర్వకామదుఘౌ స్తనౌ || 8 ||
ఖడ్గం పాత్రం చ ముసలం లాంగలం చ బిభర్తి సా |
ఆఖ్యాతా రక్తచాముండా దేవీ యోగేశ్వరీతి చ || 9 ||
అనయా వ్యాప్తమఖిలం జగత్ స్థావరజంగమం |
ఇమాం యః పూజయేద్భక్త్యా స వ్యాప్నోతి చరాచరం || 10 ||
అధీతే య ఇమం నిత్యం రక్తదంత్యా వపుః స్తవం |
తం సా పరిచరేద్దేవీ పతిం ప్రియమివాంగనా || 11 ||
శాకంభరీ నీలవర్ణా నీలోత్పలవిలోచనా |
గంభీరనాభిస్త్రివలీవిభూషితతనూదరీ || 12 ||
సుకర్కశసమోత్తుంగవృత్తపీనఘనస్తనీ |
ముష్టిం శిలీముఖాపూర్ణం కమలం కమలాలయా || 13 ||
పుష్పపల్లవమూలాదిఫలాఢ్యం శాకసంచయం |
కాంయానంతరసైర్యుక్తం క్షుత్తృణ్మృత్యుజరాపహం || 14 ||
కార్ముకం చ స్ఫురత్కాంతి బిభ్రతీ పరమేశ్వరీ |
శాకంభరీ శతాక్షీ సా సైవ దుర్గా ప్రకీర్తితా || 15 ||
విశోకా దుష్టదమనీ శమనీ దురితాపదాం |
ఉమా గౌరీ సతీ చండీ కాలికా సా చ పార్వతీ || 16 ||
శాకంభరీం స్తువన్ ధ్యాయన్ జపన్ సంపూజయన్నమన్ |
అక్షయ్యమశ్నుతే శీఘ్రమన్నపానామృతం ఫలం || 17 ||
భీమాపి నీలవర్ణా సా దంష్ట్రాదశనభాసురా |
విశాలలోచనా నారీ వృత్తపీనఘనస్తనీ || 18 ||
చంద్రహాసం చ డమరుం శిరఃపాత్రం చ బిభ్రతీ |
ఏకవీరా కాలరాత్రిః సైవోక్తా కామదా స్తుతా || 19 ||
తేజోమండలదుర్ధర్షా భ్రామరీ చిత్రకాంతిభృత్ |
చిత్రానులేపనా దేవీ చిత్రాభరణభూషితా || 20 ||
చిత్రభ్రమరపాణిః సా మహామారీతి గీయతే |
ఇత్యేతా మూర్తయో దేవ్యా వ్యాఖ్యాతా వసుధాధిప || 21 ||
జగన్మాతుశ్చండికాయాః కీర్తితాః కామధేనవః |
ఇదం రహస్యం పరమం న వాచ్యం కస్యచిత్త్వయా || 22 ||
వ్యాఖ్యానం దివ్యమూర్తీనామభీష్టఫలదాయకం |
తస్మాత్ సర్వప్రయత్నేన దేవీం జప నిరంతరం || 23 ||
సప్తజన్మార్జితైర్ఘోరైర్బ్రహ్మహత్యాసమైరపి |
పాఠమాత్రేణ మంత్రాణాం ముచ్యతే సర్వకిల్బిషైః || 24 ||
దేవ్యా ధ్యానం మయా ఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మహత్ |
తస్మాత్ సర్వప్రయత్నేన సర్వకామఫలప్రదం || 25 ||
Durga Saptashati Moorthi Rahasyam pdf download – మూర్తి రహస్యం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



