Sri Parameshwara Seeghra pooja vidhanam pdf download – శ్రీ పరమేశ్వర శీఘ్ర పూజ విధానం
పూజకి కావలసిన సమాన్లు: శివాయ గురవే నమః || శుచిః(ఆచమన పాత్రలోని నీళ్ళు తలమీద జల్లుకోండి)ఓం అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోఽపి వాయః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శుచిః ||పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష || ప్రార్థన(మీ ముఖానికి కుంకుమ పెట్టుకుని, నమస్కారం చేయండి)ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజంప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||అగజానన పద్మార్కం గజాననమహర్నిశంఅనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే ||గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరఃగురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ||యశ్శివో … Read more