Narayana Stotram pdf download – శ్రీ నారాయణ స్తోత్రం
త్రిభువనభవనాభిరామకోశం సకలకళంకహరం పరం ప్రకాశం | అశరణశరణం శరణ్యమీశం హరిమజమచ్యుతమీశ్వరం ప్రపద్యే || 1 || కువలయదలనీలసంనికాశం శరదమలాంబరకోటరోపమానం | భ్రమరతిమిరకజ్జలాఞ్జనాభం సరసిజచక్రగదాధరం ప్రపద్యే || 2 || విమలమలికలాపకోమలాఙ్గం సితజలపఙ్కజకుడ్మలాభశఙ్ఖం శ్రుతిరణితవిరఞ్చిచఞ్చరీకం స్వహృదయపద్మదలాశ్రయం ప్రపద్యే || 3 || సితనఖగణతారకావికీర్ణం స్మితధవలాననపీవరేన్దుబింబం హృదయమణిమరీచిజాలగఙ్గం హరిశరదంబరమాతతం ప్రపద్యే || 4 || అవిరలకృతసృష్టిసర్వలీనం సతతమజాతమవర్థనం విశాలం గుణశతజరఠాభిజాతదేహం తరుదలశాయిన మర్భకం ప్రపద్యే || 5 || నవవికసితపద్మరేణుగౌరం స్ఫుటకమలావపుషా విభూషితాఙ్గం దినశమసమయారుణాఙ్గరాగం కనకనిభాంబరసున్దరం ప్రపద్యే || 6 … Read more