Sri Subrahmanya Ashtakam pdf Download – శ్రీ సుబ్రహ్మణ్య అష్టకం (కరావలంబ స్తోత్రం)
హే స్వామినాథ కరుణాకర దీనబంధోశ్రీపార్వతీశముఖపంకజపద్మబంధో |శ్రీశాదిదేవగణపూజితపాదపద్మవల్లీశనాథ మమ దేహి కరావలంబం || 1 || దేవాదిదేవనుత దేవగణాధినాథదేవేంద్రవంద్య మృదుపంకజమంజుపాద |దేవర్షినారదమునీంద్రసుగీతకీర్తేవల్లీశనాథ మమ దేహి కరావలంబం || 2 || నిత్యాన్నదాననిరతాఖిలరోగహారిన్తస్మాత్ప్రదానపరిపూరితభక్తకామ |శ్రుత్యాగమప్రణవవాచ్యనిజస్వరూపవల్లీశనాథ మమ దేహి కరావలంబం || 3 || క్రౌంచాసురేంద్రపరిఖండనశక్తిశూల–పాశాదిశస్త్రపరిమండితదివ్యపాణే |శ్రీకుండలీశధరతుండశిఖీంద్రవాహవల్లీశనాథ మమ దేహి కరావలంబం || 4 || దేవాదిదేవ రథమండలమధ్యవేద్యదేవేంద్రపీఠనగరం దృఢచాపహస్తం |శూరం నిహత్య సురకోటిభిరీడ్యమానవల్లీశనాథ మమ దేహి కరావలంబం || 5 || హారాదిరత్నమణియుక్తకిరీటహారకేయూరకుండలలసత్కవచాభిరామం |హే వీర తారక జయాఽమరబృందవంద్యవల్లీశనాథ మమ … Read more