Sri Naga Devata Ashtottara Shatanamavali pdf download – శ్రీ నాగదేవతా అష్టోత్తరశతనామావళిః

ఓం అనంతాయ నమః | ఓం ఆదిశేషాయ నమః | ఓం అగదాయ నమః | ఓం అఖిలోర్వేచరాయ నమః | ఓం అమితవిక్రమాయ నమః | ఓం అనిమిషార్చితాయ నమః | ఓం ఆదివంద్యానివృత్తయే నమః | ఓం వినాయకోదరబద్ధాయ నమః | ఓం విష్ణుప్రియాయ నమః | 9 ఓం వేదస్తుత్యాయ నమః | ఓం విహితధర్మాయ నమః | ఓం విషధరాయ నమః | ఓం శేషాయ నమః | ఓం శత్రుసూదనాయ … Read more

Naga Kavacham in Telugu pdf download – నాగ కవచం

నాగరాజస్య దేవస్య కవచం సర్వకామదం | ఋషిరస్య మహాదేవో గాయత్రీ ఛంద ఈరితః || 1 || తారాబీజం శివాశక్తిః క్రోధబీజస్తు కీలకః | దేవతా నాగరాజస్తు ఫణామణివిరాజితః || 2 || సర్వకామార్థ సిద్ధ్యర్థే వినియోగః ప్రకీర్తితః | అనంతో మే శిరః పాతు కంఠం సంకర్షణస్తథా || 3 || కర్కోటకో నేత్రయుగ్మం కపిలః కర్ణయుగ్మకం | వక్షఃస్థలం నాగయక్షః బాహూ కాలభుజంగమః || 4 || ఉదరం ధృతరాష్ట్రశ్చ వజ్రనాగస్తు పృష్ఠకం | … Read more

Naga Panchami Puja Vidhi pdf download – నాగ పంచమీ పూజా

(ముందుగా పూర్వాంగం, గణపతి పూజ చేయవలెను. తరువాత ఈ క్రింది పూజావిధానం చేయవలెను.) పునః సంకల్పం – పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయం శుభ తిథౌ మమ సకుటుంబస్య సపరివారస్య సర్వదా సర్పభయ నివృతిద్వారా సర్వాభీష్టసిద్ధ్యర్థం నాగదేవతాప్రీత్యర్థం నాగరాజస్య షోడశోపచారపూజాం కరిష్యే | అస్మిన్ నాగప్రతిమే నాగరాజాన్ ఆవాహయామి స్థాపయామి పూజయామి | ధ్యానం – అనంతం వాసుకిం శేషం పద్మకంబలకౌ తథా || తథా కార్కోటకం నాగం భుజంగాశ్వతరౌ తథా || ధృతరాష్ట్రం శంఖపాలం … Read more