Ashtalakshmi Dhyana Shlokah pdf download – అష్టలక్ష్మీ ధ్యాన శ్లోకాః

✅ Fact Checked

శ్రీ ఆది లక్ష్మీః –
ద్విభుజాం చ ద్వినేత్రాం చ సాఽభయాం వరదాన్వితాం |
పుష్పమాలాధరాం దేవీం అంబుజాసన సంస్థితాం ||
పుష్పతోరణసంయుక్తాం ప్రభామండలమండితాం |
సర్వలక్షణసంయుక్తాం సర్వాభరణభూషితాం ||
పీతాంబరధరాం దేవీం మకుటీచారుబంధనాం |
సౌందర్యనిలయాం శక్తిం ఆదిలక్ష్మీమహం భజే ||
శ్రీ సంతాన లక్ష్మీః –
జటామకుటసంయుక్తాం స్థిరాసన సమన్వితాం |
అభయం కటకం చైవ పూర్ణకుంభం కరద్వయే ||
కంచుకం సన్నవీతం చ మౌక్తికం చాఽపి ధారిణీం |
దీప చామర హస్తాభిః సేవితాం పార్శ్వయోర్ద్వయోః ||
బాలసేనాని సంకాశాం కరుణాపూరితాననాం |
మహారాజ్ఞీం చ సంతానలక్ష్మీమిష్టార్థసిద్ధయే ||
శ్రీ గజ లక్ష్మీః –
చతుర్భుజాం మహాలక్ష్మీం గజయుగ్మసుపూజితాం |
పద్మపత్రాభనయనాం వరాభయకరోజ్జ్వలాం ||
ఊర్ధ్వం కరద్వయే చాబ్జం దధతీం శుక్లవస్త్రకం |
పద్మాసనే సుఖాసీనాం గజలక్ష్మీమహం భజే ||
శ్రీ ధన లక్ష్మీః –
కిరీటముకుటోపేతాం స్వర్ణవర్ణ సమన్వితాం |
సర్వాభరణసంయుక్తాం సుఖాసన సమన్వితాం ||
పరిపూర్ణం చ కుంభం చ దక్షిణేన కరేణ తు |
చక్రం బాణం చ తాంబూలం తదా వామకరేణ తు ||
శంఖం పద్మం చ చాపం చ కుండికామపి ధారిణీం |
సకంచుకస్తనీం ధ్యాయేద్ధనలక్ష్మీం మనోహరాం ||
శ్రీ ధాన్య లక్ష్మీః –
వరదాఽభయసంయుక్తాం కిరీటమకుటోజ్జ్వలాం |
అంబుజం చేక్షుశాలిం చ కదంబఫలద్రోణికాం ||
పంకజం చాష్టహస్తేషు దధానాం శుక్లరూపిణీం |
కృపామూర్తిం జటాజూటాం సుఖాసన సమన్వితాం ||
సర్వాలంకారసంయుక్తాం సర్వాభరణభూషితాం |
మదమత్తాం మనోహారిరూపాం ధాన్యశ్రియం భజే ||
శ్రీ విజయ లక్ష్మీః –
అష్టబాహుయుతాం దేవీం సింహాసనవరస్థితాం |
సుఖాసనాం సుకేశీం చ కిరీటమకుటోజ్జ్వలాం ||
శ్యామాంగీం కోమలాకారాం సర్వాభరణభూషితాం |
ఖడ్గం పాశం తదా చక్రమభయం సవ్యహస్తకే ||
ఖేటకం చాంకుశం శంఖం వరదం వామహస్తకే |
రాజరూపధరాం శక్తిం ప్రభాసౌందర్యశోభితాం ||
హంసారూఢాం స్మరేద్దేవీం విజయాం విజయప్రదే ||
శ్రీ ధైర్య లక్ష్మీః –
అష్టబాహుయుతాం లక్ష్మీం సింహాసనవరస్థితాం |
తప్తకాంచనసంకాశాం కిరీటమకుటోజ్జ్వలాం ||
స్వర్ణకంచుకసంయుక్తాం సన్నవీతతరాం శుభాం |
అభయం వరదం చైవ భుజయోః సవ్యవామయోః ||
చక్రం శూలం చ బాణం చ శంఖం చాపం కపాలకం |
దధతీం ధైర్యలక్ష్మీం చ నవతాలాత్మికాం భజే ||
శ్రీ ఐశ్వర్య లక్ష్మీః –
చతుర్భుజాం ద్వినేత్రాం చ వరాభయకరాన్వితాం |
అబ్జద్వయకరాంభోజాం అంబుజాసనసంస్థితాం ||
ససువర్ణఘటోరాభ్యాం ప్లావ్యమానాం మహాశ్రియం |
సర్వాభరణశోభాఢ్యాం శుభ్రవస్త్రోత్తరీయకాం ||
చామరగ్రహనారీభిః సేవితాం పార్శ్వయోర్ద్వయోః |
ఆపాదలంబివసనాం కరండమకుటాం భజే ||

Also Read  Lopamudra Kruta Sri Lakshmi Stotram pdf download – శ్రీ లక్ష్మీ స్తోత్రం (లోపాముద్రా కృతం)

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment