Sri Gangadhara Stotram pdf download – శ్రీ గంగాధర స్తోత్రం

✅ Fact Checked

క్షీరాంభోనిధిమంథనోద్భవవిషాత్ సందహ్యమానాన్ సురాన్
బ్రహ్మాదీనవలోక్య యః కరుణయా హాలాహలాఖ్యం విషం |
నిఃశంకం నిజలీలయా కవలయన్లోకానురక్షాదరా-
-దార్తత్రాణపరాయణః స భగవాన్ గంగాధరో మే గతిః || 1 ||
క్షీరం స్వాదు నిపీయ మాతులగృహే గత్వా స్వకీయం గృహం
క్షీరాలాభవశేన ఖిన్నమనసే ఘోరం తపః కుర్వతే |
కారుణ్యాదుపమన్యవే నిరవధిం క్షీరాంబుధిం దత్తవాన్
ఆర్తత్రాణపరాయణః స భగవాన్ గంగాధరో మే గతిః || 2 ||
మృత్యుం వక్షసి తాడయన్ నిజపదధ్యానైకభక్తం మునిం
మార్కండేయమపాలయత్ కరుణయా లింగాద్వినిర్గత్య యః |
నేత్రాంభోజసమర్పణేన హరయేఽభీష్టం రథాంగం దదౌ
ఆర్తత్రాణపరాయణః స భగవాన్ గంగాధరో మే గతిః || 3 ||
వ్యూఢం ద్రోణజయద్రథాదిరథికైః సైన్యం మహత్ కౌరవం
దృష్ట్వా కృష్ణసహాయవంతమపి తం భీతం ప్రపన్నార్తిహా |
పార్థం రక్షితవానమోఘవిషయం దివ్యాస్త్రముద్బోధయన్
ఆర్తత్రాణపరాయణః స భగవాన్ గంగాధరో మే గతిః || 4 ||
బాలం శైవకులోద్భవం పరిహసత్ స్వజ్ఞాతిపక్షాకులం
ఖిద్యంతం తవ మూర్ధ్ని పుష్పనిచయం దాతుం సముద్యత్కరం |
దృష్ట్వాఽఽనంయ విరించిరంయనగరే పూజాం త్వదీయం భజన్
ఆర్తత్రాణపరాయణః స భగవాన్ గంగాధరో మే గతిః || 5 ||
సంత్రస్తేషు పురా సురాసురభయాదింద్రాదిబృందారకే-
-ఽశ్వారూఢో ధరణీరథం శ్రుతిహయం కృత్వా మురారిం శరం |
రక్షన్ యః కృపయా సమస్తవిబుధాన్ జిత్వా పురారీన్ క్షణాత్
ఆర్తత్రాణపరాయణః స భగవాన్ గంగాధరో మే గతిః || 6 ||
శ్రౌతస్మార్తపథే పరాఙ్ముఖమపి ప్రోద్యన్మహాపాతకం
విశ్వాతీతమపి త్వమేవ గతిరిత్యాలాపయంతం సకృత్ |
రక్షన్ యః కరుణాపయోనిధిరితి ప్రాప్తప్రసిద్ధిః పురా
ఆర్తత్రాణపరాయణః స భగవాన్ గంగాధరో మే గతిః || 7 ||
గాంగం వేగమవాప్య మాన్యవిబుధైః సోఢుం పురా యాచితో
దృష్ట్వా భక్తభగీరథేన వినతో రుద్రో జటామండలే |
కారుణ్యాదవనీతలే సురనదీమాపూరయత్ పావనీం
ఆర్తత్రాణపరాయణః స భగవాన్ గంగాధరో మే గతిః || 8 ||
ఇతి శ్రీమదప్పయదీక్షితవిరచితం శ్రీ గంగాధర స్తోత్రం |


Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment