Srimad Bhagavadgita Mahathmyam pdf download – శ్రీ గీతా మాహాత్ంయం

✅ Fact Checked

ధరోవాచ |
భగవన్ పరేమేశాన భక్తిరవ్యభిచారిణీ |
ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో || 1 ||
శ్రీ విష్ణురువాచ |
ప్రారబ్ధం భుజ్యమానో హి గీతాభ్యాసరతః సదా |
స ముక్తః స సుఖీ లోకే కర్మణా నోపలిప్యతే || 2 ||
మహాపాపాదిపాపాని గీతాధ్యానం కరోతి చేత్ |
క్వచిత్ స్పర్శం న కుర్వంతి నలినీదళమంబువత్ || 3 ||
గీతాయాః పుస్తకం యత్ర యత్ర పాఠః ప్రవర్తతే |
తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్ర వై || 4 ||
సర్వే దేవాశ్చ ఋషయో యోగినః పన్నగాశ్చ యే |
గోపాలా గోపికా వాఽపి నారదోద్ధవపార్షదైః |
సహాయో జాయతే శీఘ్రం యత్ర గీతా ప్రవర్తతే || 5 ||
యత్ర గీతావిచారశ్చ పఠనం పాఠనం శృతం |
తత్రాహం నిశ్చితం పృథ్వి నివసామి సదైవ హి || 6 ||
గీతాశ్రయోఽహం తిష్ఠామి గీతా మే చోత్తమం గృహం |
గీతాజ్ఞానముపాశ్రిత్య త్రీన్ లోకాన్ పాలయాంయహం || 7 ||
గీతా మే పరమా విద్యా బ్రహ్మరూపా న సంశయః |
అర్ధమాత్రాక్షరా నిత్యా సానిర్వాచ్యపదాత్మికా || 8 ||
చిదానందేన కృష్ణేన ప్రోక్తా స్వముఖతోఽర్జునం |
వేదత్రయీ పరానందా తత్త్వార్థజ్ఞానసంయుతా || 9 ||
యోఽష్టాదశజపో నిత్యం నరో నిశ్చలమానసః |
జ్ఞానసిద్ధిం స లభతే తతో యాతి పరం పదం || 10 ||
పాఠేఽసమర్థః సంపూర్ణే తతోఽర్ధం పాఠమాచరేత్ |
తదా గోదానజం పుణ్యం లభతే నాత్ర సంశయః || 11 ||
త్రిభాగం పఠమానస్తు గంగాస్నానఫలం లభేత్ |
షడంశం జపమానస్తు సోమయాగఫలం లభేత్ || 12 ||
ఏకాధ్యాయం తు యో నిత్యం పఠతే భక్తిసంయుతః |
రుద్రలోకమవాప్నోతి గణో భూత్వా వసేచ్చిరం || 13 ||
అధ్యాయం శ్లోకపాదం వా నిత్యం యః పఠతే నరః |
స యాతి నరతాం యావన్మన్వంతరం వసుంధరే || 14 ||
గీతాయాః శ్లోకదశకం సప్త పంచ చతుష్టయం |
ద్వౌ త్రీనేకం తదర్ధం వా శ్లోకానాం యః పఠేన్నరః || 15 ||
చంద్రలోకమవాప్నోతి వర్షాణామయుతం ధ్రువం |
గీతాపాఠసమాయుక్తో మృతో మానుషతాం వ్రజేత్ || 16 ||
గీతాభ్యాసం పునః కృత్వా లభతే ముక్తిముత్తమాం |
గీతేత్యుచ్చారసంయుక్తో ంరియమాణో గతిం లభేత్ || 17 ||
గీతార్థశ్రవణాసక్తో మహాపాపయుతోఽపి వా |
వైకుంఠం సమవాప్నోతి విష్ణునా సహ మోదతే || 18 ||
గీతార్థం ధ్యాయతే నిత్యం కృత్వా కర్మాణి భూరిశః |
జీవన్ముక్తః స విజ్ఞేయో దేహాంతే పరమం పదం || 19 ||
గీతామాశ్రిత్య బహవో భూభుజో జనకాదయః |
నిర్ధూతకల్మషా లోకే గీతాయాతాః పరం పదం || 20 ||
గీతాయాః పఠనం కృత్వా మాహాత్ంయం నైవ యః పఠేత్ |
వృథా పాఠో భవేత్తస్య శ్రమ ఏవ హ్యుదాహృతః || 21 ||
ఏతన్మాహాత్ంయసంయుక్తం గీతాభ్యాసం కరోతి యః |
స తత్ ఫలమవాప్నోతి దుర్లభాం గతిమాప్నుయాత్ || 22 ||
సూత ఉవాచ |
మాహాత్ంయమేతద్గీతాయాః మయా ప్రోక్త సనాతనం |
గీతాంతే చ పఠేద్యస్తు యదుక్తం తత్ఫలం లభేత్ || 23 ||
ఇతి శ్రీవారాహపురాణే శ్రీగీతామాహాత్ంయం ||


Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment