జగజ్జాలపాలం కచత్కంఠమాలం
శరచ్చంద్రఫాలం మహాదైత్యకాలం |
నభో నీలకాయం దురావారమాయం
సుపద్మాసహాయం భజేఽహం భజేఽహం || 1 ||
సదాంభోధివాసం గలత్పుష్పహాసం
జగత్సన్నివాసం శతాదిత్యభాసం |
గదాచక్రశస్త్రం లసత్పీతవస్త్రం
హసచ్చారువక్త్రం భజేఽహం భజేఽహం || 2 ||
రమాకంఠహారం శ్రుతివ్రాతసారం
జలాంతర్విహారం ధరాభారహారం |
చిదానందరూపం మనోహారిరూపం
ధృతానేకరూపం భజేఽహం భజేఽహం || 3 ||
జరాజన్మహీనం పరానందపీనం
సమాధానలీనం సదైవానవీనం |
జగజ్జన్మహేతుం సురానీకకేతుం
దృఢం విశ్వసేతుం భజేఽహం భజేఽహం || 4 ||
కృతాంనాయగానం ఖగాధీశయానం
విముక్తేర్నిదానం హరారాతిమానం |
స్వభక్తానుకూలం జగద్వృక్షమూలం
నిరస్తార్తశూలం భజేఽహం భజేఽహం || 5 ||
సమస్తామరేశం ద్విరేఫాభకేశం
జగద్బింబలేశం హృదాకాశదేశం |
సదా దివ్యదేహం విముక్తాఖిలేహం
సువైకుంఠగేహం భజేఽహం భజేఽహం || 6 ||
సురాలీబలిష్ఠం త్రిలోకీవరిష్ఠం
గురూణాం గరిష్ఠం స్వరూపైకనిష్ఠం |
సదా యుద్ధధీరం మహావీరవీరం
భవాంభోధితీరం భజేఽహం భజేఽహం || 7 ||
రమావామభాగం తలావిష్టనాగం
కృతాధీనయాగం గతారాగరాగం |
మునీంద్రైః సుగీతం సురైః సంపరీతం
గుణౌఘైరతీతం భజేఽహం భజేఽహం || 8 ||
ఇదం యస్తు నిత్యం సమాధాయ చిత్తం
పఠేదష్టకం కంఠహారం మురారేః |
స విష్ణోర్విశోకం ధ్రువం యాతి లోకం
జరాజన్మశోకం పునర్విందతే నో || 9 ||
ఇతి శ్రీమత్పరమహంస స్వామి బ్రహ్మానంద విరచితం శ్రీ హరి స్తోత్రం ||
Sri Hari Stotram (Jagajjalapalam) pdf download – శ్రీ హరి స్తోత్రం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



