భగవతి భవలీలామౌళిమాలే తవాంభః
కణమణుపరిమాణం ప్రాణినో యే స్పృశంతి |
అమరనగరనారీచామరగ్రాహిణీనాం
విగతకలికలంకాతంకమంకే లుఠంతి || 1 ||
బ్రహ్మాండం ఖండయంతీ హరశిరసి జటావల్లిముల్లాసయంతీ
స్వర్లోకాదాపతంతీ కనకగిరిగుహాగండశైలాత్ స్ఖలంతీ |
క్షోణీపృష్టే లుఠంతీ దురితచయచమూర్నిర్భరం భర్త్సయంతీ
పాథోధిం పూరయంతీ సురనగరసరిత్పావనీ నః పునాతు || 2 ||
మజ్జన్మాతంగకుంభచ్యుతమదమదిరామోదమత్తాలిజాలం
స్నానైః సిద్ధాంగనానాం కుచయుగవిగలత్కుంకుమాసంగపింగం |
సాయం ప్రాతర్మునీనాం కుశకుసుమచయైశ్ఛిన్నతీరస్థనీరం
పాయాన్నో గాంగమంభః కరికరమకరాక్రాంతరహస్తరంగం || 3 ||
ఆదావాదిపితామహస్య నియమవ్యాపారపాత్రే జలం
పశ్చాత్పన్నగశాయినో భగవతః పాదోదకం పావనం |
భూయః శంభుజటావిభూషణమణిర్జహ్నోర్మహర్షేరియం
కన్యా కల్మషనాశినీ భగవతీ భాగీరథీ పాతు మాం || 4 ||
శైలేంద్రాదవతారిణీ నిజజలే మజ్జజ్జనోత్తారిణీ
పారావారవిహారిణీ భవభయశ్రేణీసముత్సారిణీ |
శేషాంగైరనుకారిణీ హరశిరోవల్లీదళాకారిణీ
కాశీప్రాంతవిహారిణీ విజయతే గంగా మనోహారిణీ || 5 ||
కుతో వీచీ వీచిస్తవ యది గతా లోచనపథం
త్వమాపీతా పీతాంబరపురవాసం వితరసి |
త్వదుత్సంగే గంగే పతతి యది కాయస్తనుభృతాం
తదా మాతః శాంతక్రతవపదలాభోఽప్యతిలఘుః || 6 ||
భగవతి తవ తీరే నీరమాత్రాశనోఽహం
విగతవిషయతృష్ణః కృష్ణమారాధయామి |
సకలకలుషభంగే స్వర్గసోపానసంగే
తరలతరతరంగే దేవి గంగే ప్రసీద || 7 ||
మాతర్జాహ్నవి శంభుసంగమిలితే మౌళౌ నిధాయాంజలిం
త్వత్తీరే వపుషోఽవసానసమయే నారాయణాంఘ్రిద్వయం |
సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణప్రయాణోత్సవే
భూయాద్భక్తిరవిచ్యుతా హరిహరాద్వైతాత్మికా శాశ్వతీ || 8 ||
గంగాష్టకమిదం పుణ్యం యః పఠేత్ప్రయతో నరః |
సర్వపాపవినిర్ముక్తో విష్ణులోకం స గచ్ఛతి || 9 ||
ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిందభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ గంగాష్టకం సంపూర్ణం |
Sri Ganga Ashtakam pdf download – శ్రీ గంగాష్టకం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



