(31-క్రిమిజంభనం)
[1-5 సవితా| పశవః| త్రిష్టుప్, 3 ఉపరిష్టాద్విరాడ్బృహతీ, 4 భురిగనుష్టుప్]
ఇన్ద్ర॑స్య॒ యా మ॒హీ దృ॒షత్ క్రిమే॒ర్విశ్వ॑స్య॒ తర్హ॑ణీ |
తయా” పినష్మి॑ సం క్రిమీ”న్ దృ॒షదా॒ ఖల్వా” ఇవ || 1
దృ॒ష్టమ॒దృష్ట॑మతృహ॒మథో” కు॒రూరు॑మతృహం |
అ॒ల్గణ్డూ॒న్స్థర్వా”న్ ఛ॒లునా॒న్ క్రిమీ॒న్ వచ॑సా జంభయామసి || 2
అ॒ల్గణ్డూ”న్ హన్మి మహ॒తా వ॒ధేన॑ దూ॒నా అదూ”నా అర॒సా అ॑భూవన్ |
శి॒ష్టాన॑శిష్టా॒న్ ని తి॑రామి వా॒చా యథా॒ క్రిమీ”ణా॒o నకి॑రు॒చ్ఛిషా”తై || 3
అన్వా”న్త్ర్యం శీర్ష॒ణ్య॑1॒ మథో॒ పార్‍ష్టే”య॒o క్రిమీ”న్ |
అ॒వ॒స్క॒వం వ్య॑ధ్వ॒రం క్రిమీ॒న్ వచ॑సా జంభయామసి || 4
యే క్రిమ॑యః పర్వ॑తేషు॒ వనే॒ష్వోష॑ధీషు ప॒శుష్వ॒ప్స్వ॑1॒న్తః |
యే అ॒స్మాక”o త॒న్వ॑మావివి॒శు స్సర్వ॒o తద్ధ”న్మి॒ జని॑మ॒ క్రిమీ”ణాం || 5
Krimi Samhara Suktam (Atharva Veda) pdf download – క్రిమి సంహార సూక్తం (అథర్వవేదీయ)
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



