అ॒హమ॑స్మి ప్రథ॒మజా ఋ॒తస్య॑ |
పూర్వ॑o దే॒వేభ్యో॑ అ॒మృత॑స్య॒ నాభి॑: |
యో మా॒ దదా॑తి॒ స ఇదే॒వ మాఽఽవా”: |
అ॒హమన్న॒మన్న॑మ॒దన్త॑మద్మి |
పూర్వ॑మ॒గ్నేరపి॑ దహ॒త్యన్న”ం |
య॒త్తౌ హా॑ఽఽసాతే అహముత్త॒రేషు॑ |
వ్యాత్త॑మస్య ప॒శవ॑: సు॒జంభ”ం |
పశ్య॑న్తి॒ ధీరా॒: ప్రచ॑రన్తి॒ పాకా”: |
జహా”ంయ॒న్యం న జ॑హాంయ॒న్యం |
అ॒హమన్న॒o వశ॒మిచ్చ॑రామి || 1
స॒మా॒నమర్థ॒o పర్యే॑మి భు॒ఞ్జత్ |
కో మామన్న॑o మను॒ష్యో॑ దయేత |
పరా॑కే॒ అన్న॒o నిహి॑తం లో॒క ఏ॒తత్ |
విశ్వై”ర్దే॒వైః పి॒తృభి॑ర్గు॒ప్తమన్న”ం |
యద॒ద్యతే॑ లు॒ప్యతే॒ యత్ప॑రో॒ప్యతే” |
శ॒త॒త॒మీ సా త॒నూర్మే॑ బభూవ |
మ॒హాన్తౌ॑ చ॒రూ స॑కృద్దు॒గ్ధేన॑ పప్రౌ |
దివ॑o చ॒ పృశ్ని॑ పృథి॒వీం చ॑ సా॒కం |
తత్స॒oపిబ॑న్తో॒ న మి॑నన్తి వే॒ధస॑: |
నైతద్భూయో॒ భవ॑తి॒ నో కనీ॑యః || 2
అన్న॑o ప్రా॒ణమన్న॑మపా॒నమా॑హుః |
అన్న॑o మృ॒త్యుం తము॑ జీ॒వాతు॑మాహుః |
అన్న॑o బ్ర॒హ్మాణో॑ జ॒రస॑o వదన్తి |
అన్న॑మాహుః ప్ర॒జన॑నం ప్ర॒జానా”ం |
మోఘ॒మన్న॑o విన్దతే॒ అప్ర॑చేతాః |
స॒త్యం బ్ర॑వీమి వ॒ధ ఇత్స తస్య॑ |
నార్య॒మణ॒o పుష్య॑తి॒ నో సఖా॑యం |
కేవ॑లాఘో భవతి కేవలా॒దీ |
అ॒హం మే॒ఘః స్త॒నయ॒న్వర్ష॑న్నస్మి |
మామ॑దన్త్య॒హమ॑ద్ంయ॒న్యాన్ || 3
[**
అహ॒గ్ం సద॒మృతో॑ భవామి |
మదా॑ది॒త్యా అధి॒ సర్వే॑ తపన్తి |
**]
Anna Suktam (Yajur veda) pdf download – అన్న సూక్తం (యజుర్వేదీయ)
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



