పి॒తుం ను స్తో॑షం మ॒హో ధ॒ర్మాణ॒o తవి॑షీం |
యస్య॑ త్రి॒తో వ్యోజ॑సా వృ॒త్రం విప॑ర్వమ॒ర్దయ॑త్ || 1 ||
స్వాదో॑ పితో॒ మధో॑ పితో వ॒యం త్వా॑ వవృమహే |
అ॒స్మాక॑మవి॒తా భ॑వ || 2 ||
ఉప॑ నః పిత॒వా చ॑ర శి॒వః శి॒వాభి॑రూ॒తిభి॑: |
మ॒యో॒భుర॑ద్విషే॒ణ్యః సఖా॑ సు॒శేవో॒ అద్వ॑యాః || 3 ||
తవ॒ త్యే పి॑తో॒ రసా॒ రజా॒oస్యను॒ విష్ఠి॑తాః |
ది॒వి వాతా॑ ఇవ శ్రి॒తాః || 4 ||
తవ॒ త్యే పి॑తో॒ దద॑త॒స్తవ॑ స్వాదిష్ఠ॒ తే పి॑తో |
ప్ర స్వా॒ద్మానో॒ రసా॑నాం తువి॒గ్రీవా॑ ఇవేరతే || 5 ||
త్వే పి॑తో మ॒హానా॑o దే॒వానా॒o మనో॑ హి॒తం |
అకా॑రి॒ చారు॑ కే॒తునా॒ తవాహి॒మవ॑సావధీత్ || 6 ||
యద॒దో పి॑తో॒ అజ॑గన్వి॒వస్వ॒ పర్వ॑తానాం |
అత్రా॑ చిన్నో మధో పి॒తోఽర॑o భ॒క్షాయ॑ గంయాః || 7 ||
యద॒పామోష॑ధీనాం పరి॒oశమా॑రి॒శామ॑హే |
వాతా॑పే॒ పీవ॒ ఇద్భ॑వ || 8 ||
యత్తే॑ సోమ॒ గవా॑శిరో॒ యవా॑శిరో॒ భజా॑మహే |
వాతా॑పే॒ పీవ॒ ఇద్భ॑వ || 9 ||
క॒ర॒ంభ ఓ॑షధే భవ॒ పీవో॑ వృ॒క్క ఉ॑దార॒థిః |
వాతా॑పే॒ పీవ॒ ఇద్భ॑వ || 10 ||
తం త్వా॑ వ॒యం పి॑తో॒ వచో॑భి॒ర్గావో॒ న హ॒వ్యా సు॑షూదిమ |
దే॒వేభ్య॑స్త్వా సధ॒మాద॑మ॒స్మభ్య॑o త్వా సధ॒మాద॑ం || 11 ||
Anna Suktam (Rig veda) pdf download – అన్న సూక్తం (ఋగ్వేదీయ)
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



