Sri Ganga Stava pdf download – శ్రీ గంగా స్తవః

✅ Fact Checked

సూత ఉవాచ –
శృణుధ్వం మునయః సర్వే గంగాస్తవమనుత్తమం |
శోకమోహహరం పుంసామృషిభిః పరికీర్తితం || 1 ||
ఋషయ ఊచుః –
ఇయం సురతరంగిణీ భవనవారిధేస్తారిణీ
స్తుతా హరిపదాంబుజాదుపగతా జగత్సంసదః |
సుమేరుశిఖరామరప్రియజలామలక్షాలినీ
ప్రసన్నవదనా శుభా భవభయస్య విద్రావిణీ || 2 ||
భగీరథరథానుగా సురకరీంద్రదర్పాపహా
మహేశముకుటప్రభా గిరిశిరఃపతాకా సితా |
సురాసురనరోరగైరజభవాచ్యుతైః సంస్తుతా
విముక్తిఫలశాలినీ కలుషనాశినీ రాజతే || 3 ||
పితామహకమండలుప్రభవముక్తిబీజా లతా
శ్రుతిస్మృతిగణస్తుతద్విజకులాలవాలావృతా |
సుమేరుశిఖరాభిదా నిపతితా త్రిలోకావృతా
సుధర్మఫలశాలినీ సుఖపలాశినీ రాజతే || 4 ||
చరద్విహగమాలినీ సగరవంశముక్తిప్రదా
మునీంద్రవరనందినీ దివి మతా చ మందాకినీ |
సదా దురితనాశినీ విమలవారిసందర్శన-
ప్రణామగుణకీర్తనాదిషు జగత్సు సంరాజతే || 5 ||
మహాభిషసుతాంగనా హిమగిరీశకూటస్తనా
సఫేనజలహాసినీ సితమరాలసంచారిణీ |
చలల్లహరిసత్కరా వరసరోజమాలాధరా
రసోల్లసితగామినీ జలధికామినీ రాజతే || 6 ||
క్వచిన్మునిగణైః స్తుతా క్వచిదనంతసంపూజితా
క్వచిత్కలకలస్వనా క్వచిదధీరయాదోగణా |
క్వచిద్రవికరోజ్జ్వలా క్వచిదుదగ్రపాతాకులా
క్వచిజ్జనవిగాహితా జయతి భీష్మమాతా సతీ || 7 ||
స ఏవ కుశలీ జనః ప్రణమతీహ భాగీరథీం
స ఏవ తపసాం నిధిర్జపతి జాహ్నవీమాదరాత్ |
స ఏవ పురుషోత్తమః స్మరతి సాధు మందాకినీం
స ఏవ విజయీ ప్రభుః సురతరంగిణీం సేవతే || 8 ||
తవామలజలాచితం ఖగసృగాలమీనక్షతం
చలల్లహరిలోలితం రుచిరతీరజంభాలితం |
కదా నిజవపుర్ముదా సురనరోరగైః సంస్తుతోఽప్యహం
త్రిపథగామిని ప్రియమతీవ పశ్యాంయహో || 9 ||
త్వత్తీరే వసతిం తవామలజలస్నానం తవ ప్రేక్షణం
త్వన్నామస్మరణం తవోదయకథాసంలాపనం పావనం |
గంగే మే తవ సేవనైకనిపుణోఽప్యానందితశ్చాదృతః
స్తుత్వా చోద్గతపాతకో భువి కదా శాంతశ్చరిష్యాంయహం || 10 ||
ఇత్యేతదృషిభిః ప్రోక్తం గంగాస్తవనముత్తమం |
స్వర్గ్యం యశస్యమాయుష్యం పఠనాచ్ఛ్రవణాదపి || 11 ||
సర్వపాపహరం పుంసాం బలమాయుర్వివర్ధనం |
ప్రాతర్మధ్యాహ్నసాయాహ్నే గంగాసాన్నిధ్యతా భవేత్ || 12 ||
ఇత్యేతద్భార్గవాఖ్యానం శుకదేవాన్మయా శ్రుతం |
పఠితం శ్రావితం చాత్ర పుణ్యం ధన్యం యశస్కరం || 13 ||
అవతారం మహావిష్ణోః కల్కేః పరమమద్భుతం |
పఠతాం శృణ్వతాం భక్త్యా సర్వాశుభవినాశనం || 14 ||

Also Read  Sri Bala Stotram 1 pdf download – శ్రీ బాలా స్తోత్రం 1

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment