అనంతసంసారసముద్రతార-
నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యాం |
వైరాగ్యసాంరాజ్యదపూజనాభ్యాం
నమో నమః శ్రీగురుపాదుకాభ్యాం || 1 ||
కవిత్వవారాశినిశాకరాభ్యాం
దౌర్భాగ్యదావాంబుదమాలికాభ్యాం |
దూరీకృతానంరవిపత్తితాభ్యాం
నమో నమః శ్రీగురుపాదుకాభ్యాం || 2 ||
నతా యయోః శ్రీపతితాం సమీయుః
కదాచిదప్యాశు దరిద్రవర్యాః |
మూకాశ్చ వాచస్పతితాం హి తాభ్యాం
నమో నమః శ్రీగురుపాదుకాభ్యాం || 3 ||
నాలీకనీకాశపదాహృతాభ్యాం
నానావిమోహాదినివారికాభ్యాం |
నమజ్జనాభీష్టతతిప్రదాభ్యాం
నమో నమః శ్రీగురుపాదుకాభ్యాం || 4 ||
నృపాలిమౌలివ్రజరత్నకాంతి-
సరిద్విరాజజ్ఝషకన్యకాభ్యాం |
నృపత్వదాభ్యాం నతలోకపంక్తేః
నమో నమః శ్రీగురుపాదుకాభ్యాం || 5 ||
పాపాంధకారార్కపరంపరాభ్యాం
తాపత్రయాహీంద్రఖగేశ్వరాభ్యాం |
జాడ్యాబ్ధిసంశోషణవాడవాభ్యాం
నమో నమః శ్రీగురుపాదుకాభ్యాం || 6 ||
శమాదిషట్కప్రదవైభవాభ్యాం
సమాధిదానవ్రతదీక్షితాభ్యాం |
రమాధవాంఘ్రిస్థిరభక్తిదాభ్యాం
నమో నమః శ్రీగురుపాదుకాభ్యాం || 7 ||
స్వార్చాపరాణామఖిలేష్టదాభ్యాం
స్వాహాసహాయాక్షధురంధరాభ్యాం |
స్వాన్తాచ్ఛభావప్రదపూజనాభ్యాం
నమో నమః శ్రీగురుపాదుకాభ్యాం || 8 ||
కామాదిసర్పవ్రజగారుడాభ్యాం
వివేకవైరాగ్యనిధిప్రదాభ్యాం |
బోధప్రదాభ్యాం ద్రుతమోక్షదాభ్యాం
నమో నమః శ్రీగురుపాదుకాభ్యాం || 9 ||
Sri Guru Paduka Stotram pdf download – శ్రీ గురు పాదుకా స్తోత్రం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



