Paduka Ashtakam pdf download – పాదుకాష్టకం

శ్రీసమంచితమవ్యయం పరమప్రకాశమగోచరం
భేదవర్జితమప్రమేయమనన్తముఝ్ఝితకల్మషం |
నిర్మలం నిగమాన్తమద్భుతమప్యతర్క్యమనుత్తమం
ప్రాతరేవ హి మానసే గురుపాదుకాద్వయమాశ్రయే || 1 ||
నాదబిన్దుకళాత్మకం దశనాదవేదవినోదితం
మన్త్రరాజపరాజితం నిజమండలాన్తరభాసితం |
పంచవర్ణమఖండమద్భుతమాదికారణమచ్యుతం
ప్రాతరేవ హి మానసే గురుపాదుకాద్వయమాశ్రయే || 2 ||
హంతచారుమఖండనాదమనేకవర్ణమరూపకం
శబ్దజాలమయం చరాచరజన్తుదేహనిరాసినం |
చక్రరాజమనాహతోద్భవమేఘవర్ణమతత్పరం
ప్రాతరేవ హి మానసే గురుపాదుకాద్వయమాశ్రయే || 3 ||
బుద్ధిరూపమబద్ధకం త్రిదైవకూటస్థనివాసినం
నిశ్చయం నిరతప్రకాశమనేకసద్రుచిరూపకం |
పంకజాన్తరఖేలనం నిజశుద్ధసఖ్యమగోచరం
ప్రాతరేవ హి మానసే గురుపాదుకాద్వయమాశ్రయే || 4 ||
పంచ పంచ హృషీకదేహమనశ్చతుష్క పరస్పరం
పంచభూతనికామషట్కసమీరశబ్దమభీకరం |
పంచకోశగుణత్రయాదిసమస్తధర్మవిలక్షణం
ప్రాతరేవ హి మానసే గురుపాదుకాద్వయమాశ్రయే || 5 ||
పంచముద్రసులక్ష్యదర్శనభావమాత్రనిరూపణం
విద్యుదాదిదగద్ధగితవినోదకాన్తి వివర్తనం |
చిన్మయత్రయవర్తినం సదసద్వివేకమమాయికం
ప్రాతరేవ హి మానసే గురుపాదుకాద్వయమాశ్రయే || 6 ||
పంచవర్ణశుకం సమస్తరుచిర్విచిత్రవిచారిణం
చన్ద్రసూర్యచిదాగ్నిమండలమండితం ఘనచిన్మయం |
చిత్కళాపరిపూర్ణమండలచిత్సమాధినిరీక్షితం
ప్రాతరేవ హి మానసే గురుపాదుకాద్వయమాశ్రయే || 7 ||
స్థూలసూక్ష్మసకారణాన్తర ఖేలనం పరిపాలనం
విశ్వతైజపప్రాజ్ఞచేతసమన్తరాత్మనిజస్థితిం |
సర్వకారణమీశ్వరం నిటలాన్తరాలవిహారిణం
ప్రాతరేవ హి మానసే గురుపాదుకాద్వయమాశ్రయే || 8 ||
తప్తకాంచనదీప్యమాన మహానురూపమరూపకం
చన్ద్రకాన్తరతారకైరవముజ్జ్వలం పరమం పదం |
నీలనీరదమధ్యమస్థితవిద్యుదాభవిభాసితం
ప్రాతరేవ హి మానసే గురుపాదుకాద్వయమాశ్రయే || 9 ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment