శ్రీ వేంకటేశః శ్రీనివాసో లక్ష్మీపతిరనామయః |
అమృతాంశో జగద్వంద్యో గోవిందశ్శాశ్వతః ప్రభుః || 1 ||
శేషాద్రినిలయో దేవః కేశవో మధుసూదనః |
అమృతో మాధవః కృష్ణః శ్రీహరిర్జ్ఞానపంజరః || 2 ||
శ్రీవత్సవక్షా-స్సర్వేశో గోపాలః పురుషోత్తమః |
గోపీశ్వరః పరంజ్యోతి-ర్వైకుంఠపతి-రవ్యయః || 3 ||
సుధాతను-ర్యాదవేంద్రో నిత్యయౌవనరూపవాన్ |
చతుర్వేదాత్మకో విష్ణురచ్యుతః పద్మినీప్రియః || 4 ||
ధరాపతి-స్సురపతి-ర్నిర్మలో దేవపూజితః |
చతుర్భుజ-శ్చక్రధర-స్త్రిధామా త్రిగుణాశ్రయః || 5 ||
నిర్వికల్పో నిష్కళంకో నిరంతరో నిరంజనః |
నిరాభాసో నిత్యతృప్తో నిర్గుణో నిరుపద్రవః || 6 ||
గదాధర శార్‍ఙ్గపాణిర్నందకీశంఖధారకః |
అనేకమూర్తిరవ్యక్తః కటిహస్తో వరప్రదః || 7 ||
అనేకాత్మా దీనబంధు-రార్తలోకాఽభయప్రదః |
ఆకాశరాజవరదో యోగిహృత్పద్మమందిరః || 8 ||
దామోదరో జగత్పాలః పాపఘ్నో భక్తవత్సలః |
త్రివిక్రమశ్శింశుమారో జటామకుటశోభితః || 9 ||
శంఖమధ్యోల్లసన్మంజుకింకిణ్యాఢ్యకరండకః |
నీలమేఘశ్యామతను-ర్బిల్వపత్రార్చనప్రియః || 10 ||
జగద్వ్యాపీ జగత్కర్తా జగత్సాక్షీ జగత్పతిః |
చింతితార్థప్రదో జిష్ణుర్దాశార్హో దశరూపవాన్ || 11 ||
దేవకీనందన-శ్శౌరి-ర్హయగ్రీవో జనార్దనః |
కన్యాశ్రవణతారేజ్యః పీతాంబరధరోఽనఘః || 12 ||
వనమాలీ పద్మనాభో మృగయాసక్తమానసః |
అశ్వారూఢః ఖడ్గధారీ ధనార్జనసముత్సుకః || 13 ||
ఘనసారలసన్మధ్యకస్తూరీతిలకోజ్జ్వలః |
సచ్చిదానందరూపశ్చ జగన్మంగళదాయకః || 14 ||
యజ్ఞరూపో యజ్ఞభోక్తా చిన్మయః పరమేశ్వరః |
పరమార్థప్రద-శ్శాంత-శ్శ్రీమాన్ దోర్దండ విక్రమః || 15 ||
పరాత్పరః పరబ్రహ్మా శ్రీవిభుర్జగదీశ్వరః |
ఏవం శ్రీ వేంకటేశస్య నాంనాం అష్టోత్తరం శతం || 16 ||
పఠతాం శృణ్వతాం భక్త్యా సర్వాభీష్టప్రదం శుభం |
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం సర్వాన్ కామానవాప్నుయాత్ || 17 ||
ఇతి శ్రీ బ్రహ్మాండపురాణే శ్రీ వేంకటేశ్వరాష్టోత్తరశతనామ స్తోత్రం |
Sri Venkateshwara Ashtottara Shatanama Stotram 2 pdf download – శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశతనామ స్తోత్రం 2
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



