అస్య శ్రీ వేంకటేశ ద్వాదశనామ స్తోత్ర మహామంత్రస్య బ్రహ్మా ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ వేంకటేశ్వరో దేవతా ఇష్టార్థే వినియోగః |
నారాయణో జగన్నాథో వారిజాసనవందితః |
స్వామిపుష్కరిణీవాసీ శంఖచక్రగదాధరః || 1 ||
పీతాంబరధరో దేవో గరుడాసనశోభితః |
కందర్పకోటిలావణ్యః కమలాయతలోచనః || 2 ||
ఇందిరాపతిగోవిందః చంద్రసూర్యప్రభాకరః |
విశ్వాత్మా విశ్వలోకేశో జయ శ్రీవేంకటేశ్వరః || 3 ||
ఏతద్ద్వాదశనామాని త్రిసంధ్యం యః పఠేన్నరః |
దారిద్ర్యదుఃఖనిర్ముక్తో ధనధాన్యసమృద్ధిమాన్ || 4 ||
జనవశ్యం రాజవశ్యం సర్వకామార్థసిద్ధిదం |
దివ్యతేజః సమాప్నోతి దీర్ఘమాయుశ్చ విందతి || 5 ||
గ్రహరోగాదినాశం చ కామితార్థఫలప్రదం |
ఇహ జన్మని సౌఖ్యం చ విష్ణుసాయుజ్యమాప్నుయాత్ || 6 ||
ఇతి బ్రహ్మాండపురాణే బ్రహ్మనారదసంవాదే శ్రీ వేంకటేశద్వాదశనామస్తోత్రం |
Sri Venkateshwara Dwadasha Nama Stotram pdf download – శ్రీ వేంకటేశ ద్వాదశనామ స్తోత్రం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



