Sri Venkatesha Tunakam pdf download – శ్రీ వేంకటేశ తూణకం

వజ్రశంఖబాణచాపచిహ్నితాంఘ్రిపంకజం
నర్తితాయుతారుణాగ్ర్యనిస్సరత్ప్రభాకులం |
వజ్రపాణిముఖ్యలేఖవందితం పరాత్పరం
సజ్జనార్చితం వృషాద్రిసార్వభౌమమాశ్రయే || 1 ||
పంచబాణమోహనం విరించిజన్మకారణం
కాంచనాంబరోజ్జ్వలం సచంచలాంబుదప్రభం |
చంచరీకసంచయాభచంచలాలకావృతం
కించిదుద్ధతభ్రువం చ వంచకం హరిం భజే || 2 ||
మంగళాధిదైవతం భుజంగమాంగశాయినం
సంగరారిభంగశౌండమంగదాధికోజ్జ్వలం |
అంగసంగిదేహినామభంగురార్థదాయినం
తుంగశేషశైలభవ్యశృంగసంగినం భజే || 3 ||
కంబుకంఠమంబుజాతడంబరాంబకద్వయం
శంబరారితాతమేనమంబురాశితల్పగం |
బంభరార్భకాలిభవ్యలంబమానమౌలికం
శంఖకుందదంతవంతముత్తమం భజామహే || 4 ||
పంకజాసనార్చతం శశాంకశోభితాననం
కంకణాదిదివ్యభూషణాంకితం వరప్రదం |
కుంకుమాంకితోరసం సశంఖచక్రనందకం
వేంకటేశమిందిరాపదాంకితం భజామహే || 5 ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment