Sri Venkatesha Karavalamba Stotram in Telugu pdf download – శ్రీ వేంకటేశ కరావలంబ స్తోత్రం

శ్రీశేషశైల సునికేతన దివ్యమూర్తే
నారాయణాచ్యుత హరే నళినాయతాక్ష |
లీలాకటాక్షపరిరక్షితసర్వలోక
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం || 1 ||
బ్రహ్మాదివందితపదాంబుజ శంఖపాణే
శ్రీమత్సుదర్శనసుశోభితదివ్యహస్త |
కారుణ్యసాగర శరణ్య సుపుణ్యమూర్తే
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం || 2 ||
వేదాంతవేద్య భవసాగర కర్ణధార
శ్రీపద్మనాభ కమలార్చితపాదపద్మ |
లోకైకపావన పరాత్పర పాపహారిన్
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం || 3 ||
లక్ష్మీపతే నిగమలక్ష్య నిజస్వరూప
కామాదిదోషపరిహారిత బోధదాయిన్ |
దైత్యాదిమర్దన జనార్దన వాసుదేవ
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం || 4 ||
తాపత్రయం హర విభో రభసాన్మురారే
సంరక్ష మాం కరుణయా సరసీరుహాక్ష |
మచ్ఛిష్యమప్యనుదినం పరిరక్ష విష్ణో
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం || 5 ||
శ్రీజాతరూప నవరత్న లసత్కిరీట
కస్తూరికాతిలకశోభిలలాటదేశ |
రాకేందుబింబవదనాంబుజ వారిజాక్ష
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం || 6 ||
వందారులోక వరదాన వచోవిలాస
రత్నాఢ్యహారపరిశోభితకంబుకంఠ |
కేయూరరత్న సువిభాసి దిగంతరాళ
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం || 7 ||
దివ్యాంగదాంచిత భుజద్వయ మంగళాత్మన్
కేయూరభూషణసుశోభితదీర్ఘబాహో |
నాగేంద్రకంకణకరద్వయ కామదాయిన్
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం || 8 ||
స్వామిన్ జగద్ధరణ వారిధి మధ్యమగ్నం
మాముద్ధరాద్య కృపయా కరుణాపయోధే |
లక్ష్మీం చ దేహి మమ ధర్మసమృద్ధిహేతుం
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం || 9 ||
దివ్యాంగరాగ పరిచర్చిత కోమలాంగ
పీతాంబరావృతతనో తరుణార్కదీప్తే |
సత్కాంచనాభ పరిధాన సుపట్టబంధ
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం || 10 ||
రత్నాఢ్యదామసునిబద్ధ కటిప్రదేశ
మాణిక్యదర్పణ సుసన్నిభ జానుదేశ |
జంఘాద్వయేన పరిమోహిత సర్వలోక
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం || 11 ||
లోకైకపావనసరిత్పరిశోభితాంఘ్రే
త్వత్పాదదర్శన దినేశ మహాప్రసాదాత్ |
హార్దం తమశ్చ సకలం లయమాప భూమన్
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం || 12 ||
కామాదివైరి నివహోఽచ్యుత మే ప్రయాతః
దారిద్ర్యమప్యపగతం సకలం దయాళో |
దీనం చ మాం సమవలోక్య దయార్ద్రదృష్ట్యా
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం || 13 ||
శ్రీవేంకటేశ పదపంకజషట్పదేన
శ్రీమన్నృసింహయతినా రచితం జగత్యాం |
ఏతత్పఠంతి మనుజాః పురుషోత్తమస్య
తే ప్రాప్నువంతి పరమాం పదవీం మురారేః || 14 ||
ఇతి శ్రీ శృంగేరి జగద్గురుణా శ్రీ నృసింహ భారతి స్వామినా రచితం శ్రీ వేంకటేశ కరావలంబ స్తోత్రం |


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment