Sudarshana shatkam pdf download – శ్రీ సుదర్శన షట్కం

✅ Fact Checked

సహస్రాదిత్యసంకాశం సహస్రవదనం ప్రభుం |
సహస్రదం సహస్రారం ప్రపద్యేఽహం సుదర్శనం || 1 ||
హసంతం హారకేయూర ముకుటాంగదభూషణం |
భూషణైర్భూషితతనుం ప్రపద్యేఽహం సుదర్శనం || 2 ||
స్రాకారసహితం మంత్రం పఠంతం శత్రునిగ్రహం |
సర్వరోగప్రశమనం ప్రపద్యేఽహం సుదర్శనం || 3 ||
రణత్కింకిణిజాలేన రాక్షసఘ్నం మహాద్భుతం |
వ్యాప్తకేశం విరూపాక్షం ప్రపద్యేఽహం సుదర్శనం || 4 ||
హుంకారభైరవం భీమం ప్రణాతార్తిహరం ప్రభుం |
సర్వపాపప్రశమనం ప్రపద్యేఽహం సుదర్శనం || 5 ||
ఫట్కారాంతమనిర్దేశ్యం మహామంత్రేణ సంయుతం |
శుభం ప్రసన్నవదనం ప్రపద్యేఽహం సుదర్శనం || 6 ||
ఏతైః షడ్భిః స్తుతో దేవో భగవాన్ శ్రీసుదర్శనః |
రక్షాం కరోతి సర్వాత్మా సర్వత్ర విజయీ భవేత్ || 7 ||


Also Read  Sri Sudarshana Kavacham 2 pdf download – శ్రీ సుదర్శన కవచం –2
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment