యద్ధితం తవ భక్తానామస్మాకం నృహరే హరే |
తదాశు కార్యం కార్యజ్ఞ ప్రళయార్కాయుతప్రభ || 1 ||
రటత్సటోగ్ర భ్రుకుటీకఠోరకుటిలేక్షణ |
నృపంచాస్య జ్వలజ్జ్వాలోజ్జ్వలాస్యారీన్ హరే హర || 2 ||
ఉన్నద్ధకర్ణవిన్యాస వివృతానన భీషణ |
గతదూషణ మే శత్రూన్ హరే నరహరే హర || 3 ||
హరే శిఖిశిఖోద్భాస్వదురః క్రూరనఖోత్కర |
అరీన్ సంహర దంష్ట్రోగ్రస్ఫురజ్జిహ్వ నృసింహ మే || 4 ||
జఠరస్థ జగజ్జాల కరకోట్యుద్యతాయుధ |
కటికల్పతటిత్కల్పవసనారీన్ హరే హర || 5 ||
రక్షోధ్యక్షబృహద్వక్షోరూక్షకుక్షివిదారణ |
నరహర్యక్ష మే శత్రుపక్షకక్షం హరే దహ || 6 ||
విధిమారుతశర్వేంద్రపూర్వగీర్వాణపుంగవైః |
సదా నతాంఘ్రిద్వంద్వారీన్ నరసింహ హరే హర || 7 ||
భయంకరోర్వలంకార వరహుంకారగర్జిత |
హరే నరహరే శత్రూన్ మమ సంహర సంహర || 8 ||
వాదిరాజయతిప్రోక్తం నరహర్యష్టకం నవం |
పఠన్నృసింహకృపయా రిపూన్ సంహరతి క్షణాత్ || 9 ||
ఇతి శ్రీమద్వాదిరాజ పూజ్యచరణ విరచితం శ్రీ నరహర్యష్టకం |
Sri Narahari Ashtakam pdf download – శ్రీ నరహర్యష్టకం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



