Runa Vimochana Narasimha Stotram pdf download – శ్రీ ఋణమోచన నృసింహ స్తోత్రం

✅ Fact Checked

ధ్యానం –
వాగీశా యస్య వదనే లక్ష్మీర్యస్య చ వక్షసి |
యస్యాస్తే హృదయే సంవిత్తం నృసింహమహం భజే ||
అథ స్తోత్రం –
దేవతాకార్యసిద్ధ్యర్థం సభాస్తంభసముద్భవం |
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే || 1 ||
లక్ష్ంయాలింగిత వామాంకం భక్తానాం వరదాయకం |
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే || 2 ||
ఆంత్రమాలాధరం శంఖచక్రాబ్జాయుధధారిణం |
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే || 3 ||
స్మరణాత్ సర్వపాపఘ్నం కద్రూజవిషనాశనం |
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే || 4 ||
సింహనాదేన మహతా దిగ్విదిగ్భయనాశనం | [దిగ్దంతి] శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే || 5 ||
ప్రహ్లాదవరద శ్రీశం దైత్యేశ్వరవిదారణం |
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే || 6 ||
క్రూరగ్రహైః పీడితానాం భక్తానామభయప్రదం |
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే || 7 ||
వేదవేదాంతయజ్ఞేశం బ్రహ్మరుద్రాదివందితం |
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే || 8 ||
ఇత్థం యః పఠతే నిత్యం ఋణమోచన సిద్ధయే | [సంజ్ఞితం] అనృణో జాయతే శీఘ్రం ధనం విపులమాప్నుయాత్ || 9 ||
సర్వసిద్ధిప్రదం నృణాం సర్వైశ్వర్యప్రదాయకం |
తస్మాత్ సర్వప్రయత్నేన పఠేత్ స్తోత్రమిదం సదా || 10 ||
ఇతి శ్రీనృసింహపురాణే ఋణమోచన శ్రీ నృసింహ స్తోత్రం |


Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment