Sri Ranga Gadyam pdf download – శ్రీ రంగ గద్యం

✅ Fact Checked

చిదచిత్పరతత్త్వానాం తత్త్వాయాథార్థ్యవేదినే |
రామానుజాయ మునయే నమో మమ గరీయసే ||
స్వాధీనత్రివిధచేతనాఽచేతన స్వరూపస్థితి ప్రవృత్తిభేదం, క్లేశకర్మాద్యశేషదోషాసంస్పృష్టం, స్వాభావికానవధికాతిశయ జ్ఞానబలైశ్వర్య వీర్యశక్తితేజస్సౌశీల్య వాత్సల్య మార్దవార్జవ సౌహార్ద సాంయ కారుణ్య మాధుర్య గాంభీర్య ఔదార్య చాతుర్య స్థైర్య ధైర్య శౌర్య పరాక్రమ సత్యకామ సత్యసఙ్కల్ప కృతిత్వ కృతజ్ఞతాద్యసంఖ్యేయ కల్యాణగుణ గణౌఘ మహార్ణవం, పరబ్రహ్మభూతం, పురుషోత్తమం, శ్రీరఙ్గశాయినం, అస్మత్స్వామినం, ప్రబుద్ధనిత్యనియాంయ నిత్యదాస్యైకరసాత్మస్వభావోఽహం, తదేకానుభవః తదేకప్రియః, పరిపూర్ణం భగవన్తం విశదతమానుభవేన నిరన్తరమనుభూయ, తదనుభవజనితానవధికాతిశయ ప్రీతికారితాశేషావస్థోచిత అశేషశేషతైకరతిరూప నిత్యకిఙ్కరో భవాని |
స్వాత్మనిత్య నియాంయ నిత్యదాస్యైకరసాత్మ స్వభావానుసన్ధానపూర్వక భగవదనవధికాతిశయ స్వాంయాద్యఖిల గుణగణానుభవ జనితానవధికాతిశయ ప్రీతికారితాశేషావస్థోచితాశేష శేషతైకరతిరూప నిత్యకైఙ్కర్య ప్రాప్త్యుపాయభూతభక్తి తదుపాయ సంయగ్ జ్ఞానతదుపాయ సమీచీనక్రియా తదనుగుణసాత్త్వికతాఽఽస్తిక్యాది సమస్తాత్మగుణవిహీనః, దురుత్తరానన్త తద్విపర్యయ జ్ఞానక్రియానుగుణానాది పాపవాసనా మహార్ణవాన్తర్నిమగ్నః, తిలతైలవద్దారువహ్నివద్దుర్వివేచ త్రిగుణ క్షణక్షరణ స్వభావాచేతన ప్రకృతివ్యాప్తిరూప దురత్యయ భగవన్మాయా తిరోహిత స్వప్రకాశః, అనాద్యవిద్యాసఞ్చితానన్తాశక్య విస్రంసన కర్మపాశ ప్రగ్రథితః, అనాగతానన్తకాల సమీక్షయాఽప్యదృష్టసన్తారోపాయః, నిఖిలజన్తుజాతశరణ్య, శ్రీమన్నారాయణ, తవ చరణారవిన్దయుగళం శరణమహం ప్రపద్యే ||
ఏవమవస్థితస్యాప్యర్థిత్వమాత్రేణ, పరమకారుణికో భగవాన్, స్వానుభవ ప్రీత్యోపనీతైకాన్తికాత్యన్తిక నిత్యకైఙ్కర్యైకరతిరూప నిత్యదాస్యం దాస్యతీతి విశ్వాసపూర్వకం భగవన్తం నిత్యకిఙ్కరతాం ప్రార్థయే ||
తవానుభూతిసంభూతప్రీతికారిత దాసతాం |
దేహి మే కృపయా నాథ న జానే గతిమన్యథా ||
సర్వావస్థోచితాశేష శేషతైకరతిస్తవ |
భవేయం పుణ్డరీకాక్ష త్వమేవైవం కురుష్వ మాం ||
ఏవంభూత తత్త్వ యాథాత్ంయవబోధ తదిచ్ఛారహితస్యాపి, ఏతదుచ్చారణమాత్రావలంబనేన, ఉచ్యమానార్థ పరమార్థనిష్ఠం మే మనస్త్వమేవాద్యైవ కారయ ||
అపార కరుణాంబుధే, అనాలోచిత విశేషాశేష లోకశరణ్య, ప్రణతార్తిహర, ఆశ్రితవాత్సల్యైక మహోదధే, అనవరతవిదిత నిఖిలభూతజాత యాథాత్ంయ, సత్యకామ, సత్యసఙ్కల్ప, ఆపత్సఖ, కాకుత్స్థ, శ్రీమన్, నారాయణ, పురుషోత్తమ, శ్రీరఙ్గనాథ, మమ నాథ, నమోఽస్తు తే ||
ఇతి శ్రీభగవద్రామానుజ విరచితం శ్రీ రఙ్గ గద్యం |

Also Read  Narayana Stotram by Adi Shankaracharya pdf download – శ్రీ నారాయణ స్తోత్రం

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment