ప్రాతస్స్మరామి ఫణిరాజతనౌ శయానం
నాగామరాసురనరాదిజగన్నిదానం |
వేదైస్సహాగమగణైరుపగీయమానం
కాం తారకేతనవతాం పరమం విధానం || 1 ||
ప్రాతర్భజామి భవసాగరవారిపారం
దేవర్షిసిద్ధనివహైర్విహితోపహారం |
సందృప్తదానవకదంబమదాపహారం
సౌందర్యరాశి జలరాశి సుతావిహారం || 2 ||
ప్రాతర్నమామి శరదంబరకాంతికాంతం
పాదారవిందమకరందజుషాం భవాంతం |
నానావతారహృతభూమిభరం కృతాంతం
పాథోజకంబురథపాదకరం ప్రశాంతం || 3 ||
శ్లోకత్రయమిదం పుణ్యం బ్రహ్మానందేన కీర్తితం |
యః పఠేత్ప్రాతరుత్థాయ సర్వపాపైః ప్రముచ్యతే || 4 ||
ఇతి శ్రీమత్పరమహంసస్వామి బ్రహ్మానందవిరచితం శ్రీభగవత్ప్రాతస్స్మరణస్తోత్రం |
Bhagavat Pratah Smarana Stotram pdf download – భగవత్ప్రాతస్స్మరణ స్తోత్రం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



