Nyasa Dasakam pdf download – న్యాస దశకం

శ్రీమాన్ వేంకటనాథార్యః కవితార్కిక కేసరీ |
వేదాంతాచార్య వర్యో మే సన్నిధత్తాం సదా హృది ||
అహం మద్రక్షణభరో మద్రక్షణ ఫలం తథా |
న మమ శ్రీపతేరేవేత్యాత్మానం నిక్షిపేత్ బుధః || 1 ||
న్యస్యాంయకించనః శ్రీమన్ అనుకూలోన్యవర్జితః |
విశ్వాస ప్రార్థనాపూర్వం ఆత్మరక్షాభరం త్వయి || 2 ||
స్వామీ స్వశేషం స్వవశం స్వభరత్వేన నిర్భరం |
స్వదత్త స్వధియా స్వార్థం స్వస్మిన్ న్యస్యతి మాం స్వయం || 3 ||
శ్రీమన్ అభీష్ట వరద త్వామస్మి శరణం గతః |
ఏతద్దేహావసానే మాం త్వత్పాదం ప్రాపయ స్వయం || 4 ||
త్వచ్ఛేషత్వే స్థిరధియం త్వత్ ప్రాప్త్యేక ప్రయోజనం |
నిషిద్ధ కాంయరహితం కురు మాం నిత్య కింకరం || 5 ||
దేవీ భూషణ హేత్యాది జుష్టస్య భగవంస్తవ |
నిత్యం నిరపరాధేషు కైంకర్యేషు నియుంక్ష్వ మాం || 6 ||
మాం మదీయం చ నిఖిలం చేతనాఽచేతనాత్మకం |
స్వకైంకర్యోపకరణం వరద స్వీకురు స్వయం || 7 ||
త్వదేక రక్ష్యస్య మమ త్వమేవ కరుణాకర |
న ప్రవర్తయ పాపాని ప్రవృత్తాని నివర్తయ || 8 ||
అకృత్యానాం చ కరణం కృత్యానాం వర్జనం చ మే |
క్షమస్వ నిఖిలం దేవ ప్రణతార్తిహర ప్రభో || 9 ||
శ్రీమాన్ నియత పంచాంగం మద్రక్షణ భరార్పణం |
అచీకరత్ స్వయం స్వస్మిన్ అతోహమిహ నిర్భరః || 10 ||
సంసారావర్తవేగ ప్రశమన శుభదృగ్దేశిక ప్రేక్షితోహం
సంత్యక్తోన్యైరుపాయైరనుచితచరితేశ్వద్య శాంతాభిసంధిః |
నిశ్శంక స్తత్త్వదృష్ట్వా నిరవధికదయం ప్రాప్య సంరక్షకం
త్వాం న్యస్యత్వత్పాదపద్మే వరద నిజభరం నిర్భరో నిర్భయోస్మి || 11 ||
ఇతి కవితార్కికసింహస్య సర్వతంత్రస్వతంత్రస్య శ్రీమద్వేంకటనాథస్య
వేదాంతాచార్యస్య కృతిషు న్యాసదశకం


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment