ఓం త్రిపురాయై నమః |
ఓం షోడశ్యై నమః |
ఓం మాత్రే నమః |
ఓం త్ర్యక్షరాయై నమః |
ఓం త్రితయాయై నమః |
ఓం త్రయ్యై నమః |
ఓం సుందర్యై నమః |
ఓం సుముఖ్యై నమః |
ఓం సేవ్యాయై నమః | 9
ఓం సామవేదపరాయణాయై నమః |
ఓం శారదాయై నమః |
ఓం శబ్దనిలయాయై నమః |
ఓం సాగరాయై నమః |
ఓం సరిదంబరాయై నమః |
ఓం శుద్ధాయై నమః |
ఓం శుద్ధతనవే నమః |
ఓం సాధ్వ్యై నమః |
ఓం శివధ్యానపరాయణాయై నమః | 18
ఓం స్వామిన్యై నమః |
ఓం శంభువనితాయై నమః |
ఓం శాంభవ్యై నమః |
ఓం సరస్వత్యై నమః |
ఓం సముద్రమథిన్యై నమః |
ఓం శీఘ్రగామిన్యై నమః |
ఓం శీఘ్రసిద్ధిదాయై నమః |
ఓం సాధుసేవ్యాయై నమః |
ఓం సాధుగంయాయై నమః | 27
ఓం సాధుసంతుష్టమానసాయై నమః |
ఓం ఖట్వాంగధారిణ్యై నమః |
ఓం ఖర్వాయై నమః |
ఓం ఖడ్గఖర్పరధారిణ్యై నమః |
ఓం షడ్వర్గభావరహితాయై నమః |
ఓం షడ్వర్గపరిచారికాయై నమః |
ఓం షడ్వర్గాయై నమః |
ఓం షడంగాయై నమః |
ఓం షోఢాయై నమః | 36
ఓం షోడశవార్షిక్యై నమః |
ఓం క్రతురూపాయై నమః |
ఓం క్రతుమత్యై నమః |
ఓం ఋభుక్షక్రతుమండితాయై నమః |
ఓం కవర్గాదిపవర్గాంతాయై నమః |
ఓం అంతఃస్థాయై నమః |
ఓం అనంతరూపిణ్యై నమః |
ఓం అకారాకారరహితాయై నమః |
ఓం కాలమృత్యుజరాపహాయై నమః | 45
ఓం తన్వ్యై నమః |
ఓం తత్త్వేశ్వర్యై నమః |
ఓం తారాయై నమః |
ఓం త్రివర్షాయై నమః |
ఓం జ్ఞానరూపిణ్యై నమః |
ఓం కాల్యై నమః |
ఓం కరాల్యై నమః |
ఓం కామేశ్యై నమః |
ఓం ఛాయాయై నమః | 54
ఓం సంజ్ఞాయై నమః |
ఓం అరుంధత్యై నమః |
ఓం నిర్వికల్పాయై నమః |
ఓం మహావేగాయై నమః |
ఓం మహోత్సాహాయై నమః |
ఓం మహోదర్యై నమః |
ఓం మేఘాయై నమః |
ఓం బలాకాయై నమః |
ఓం విమలాయై నమః | 63
ఓం విమలజ్ఞానదాయిన్యై నమః |
ఓం గౌర్యై నమః |
ఓం వసుంధరాయై నమః |
ఓం గోప్త్ర్యై నమః |
ఓం గవాం పతినిషేవితాయై నమః |
ఓం భగాంగాయై నమః |
ఓం భగరూపాయై నమః |
ఓం భక్తిపరాయణాయై నమః |
ఓం భావపరాయణాయై నమః | 72
ఓం ఛిన్నమస్తాయై నమః |
ఓం మహాధూమాయై నమః |
ఓం ధూంరవిభూషణాయై నమః |
ఓం ధర్మకర్మాదిరహితాయై నమః |
ఓం ధర్మకర్మపరాయణాయై నమః |
ఓం సీతాయై నమః |
ఓం మాతంగిన్యై నమః |
ఓం మేధాయై నమః |
ఓం మధుదైత్యవినాశిన్యై నమః | 81
ఓం భైరవ్యై నమః |
ఓం భువనాయై నమః |
ఓం మాత్రే నమః |
ఓం అభయదాయై నమః |
ఓం భవసుందర్యై నమః |
ఓం భావుకాయై నమః |
ఓం బగలాయై నమః |
ఓం కృత్యాయై నమః |
ఓం బాలాయై నమః | 90
ఓం త్రిపురసుందర్యై నమః |
ఓం రోహిణ్యై నమః |
ఓం రేవత్యై నమః |
ఓం రంయాయై నమః |
ఓం రంభాయై నమః |
ఓం రావణవందితాయై నమః |
ఓం శతయజ్ఞమయ్యై నమః |
ఓం సత్త్వాయై నమః |
ఓం శతక్రతువరప్రదాయై నమః | 99
ఓం శతచంద్రాననాయై నమః |
ఓం దేవ్యై నమః |
ఓం సహస్రాదిత్యసన్నిభాయై నమః |
ఓం సోమసూర్యాగ్నినయనాయై నమః |
ఓం వ్యాఘ్రచర్మాంబరావృతాయై నమః |
ఓం అర్ధేందుధారిణ్యై నమః |
ఓం మత్తాయై నమః |
ఓం మదిరాయై నమః |
ఓం మదిరేక్షణాయై నమః | 108
Sri Shodashi Ashtottara Shatanamavali pdf download – శ్రీ షోడశీ అష్టోత్తరశతనామావళిః
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.
Related Posts



