Tripuropanishad pdf download – త్రిపురోపనిషత్

ఓం వాఙ్మే మనసి ప్రతిష్ఠితా | మనో మే వాచి ప్రతిష్ఠితం | ఆవిరావీర్మ ఏధి | వేదస్య మ ఆణీస్థః | శ్రుతం మే మా ప్రహాసిః | అనేనాధీతేనాహోరాత్రాన్ సందధామి | ఋతం వదిష్యామి | సత్యం వదిష్యామి | తన్మామవతు | తద్వక్తారమవతు | అవతు మాం | అవతు వక్తారం | ఓం శాన్తిః శాన్తిః శాన్తిః ||
తిస్రః పురాస్త్రిపథా విశ్వచర్షణా అత్రాకథా అక్షరాః సన్నివిష్టాః |
అధిష్ఠాయైనామజరా పురాణీ మహత్తరా మహిమా దేవతానాం || 1 ||
నవయోనీర్నవచక్రాణి దీధిరే నవైవయోగా నవయోగిన్యశ్చ |
నవానాం చక్రే అధినాథాః స్యోనా నవ ముద్రా నవ భద్రా మహీనాం || 2 ||
ఏకా సా ఆసీత్ ప్రథమా సా నవాసీదాసోన వింశదాసోనత్రింశత్ |
చత్వారింశదథ తిస్రః సమిధా ఉశతీరివ మాతరో మా విశన్తు || 3 ||
ఊర్ధ్వజ్వలజ్జ్వలనం జ్యోతిరగ్రే తమో వై తిరశ్చీనమజరం తద్రజోఽభూత్ |
ఆనన్దనం మోదనం జ్యోతిరిన్ద్రో రేతా ఉ వై మణ్డలా మణ్డయన్తి || 4 ||
తిస్రశ్చ రేఖాః సదనాని భూమేస్త్రివిష్టపాస్త్రిగుణాస్త్రిప్రకారాః |
ఏతత్పురం పూరకం పూరకాణామత్ర ప్రథతే మదనో మదన్యా || 5 ||
మదన్తికా మానినీ మంగలా చ సుభగా చ సా సున్దరీ సిద్ధిమత్తా |
లజ్జా మతిస్తుష్టిరిష్టా చ పుష్టా లక్ష్మీరుమా లలితా లాలపన్తీ || 6 ||
ఇమాం విజ్ఞాయ సుధయా మదన్తి పరిస్రుతా తర్పయన్తః స్వపీఠం |
నాకస్య పృష్ఠే మహతో వసన్తి పరం ధామ త్రైపురం చావిశన్తి || 7 ||
కామో యోనిః కమలా వజ్రపాణిర్గుహా హసా మాతరిశ్వాభ్రమిన్ద్రః |
పునర్గుహా సకలా మాయయా చ పురుచ్యేషా విశ్వమాతాదివిద్యా || 8 ||
షష్ఠం సప్తమమథ వహ్నిసారథిమస్యా మూలత్రిక్రమాదేశయన్తః |
కథ్యం కవిం కల్పకం కామమీశం తుష్టువాంసో అమృతత్వం భజన్తే || 9 ||
త్రివిష్టపం త్రిముఖం విశ్వమాతుర్నవరేఖాః స్వరమధ్యం తదీలే |
బృహత్తిథీర్దశపఞ్చాదినిత్యా సా షోడశీ పురమధ్యం బిభర్తి || 10 ||
ద్వా మణ్డలాద్వా స్తనా బింబమేకం ముఖం చాధస్త్రీణి గుహా సదనాని |
కామీం కలాం కాంయరూపాం విదిత్వా నరో జాయతే కామరూపశ్చ కాంయః || 11 ||
పరిస్రుతం ఝషమాద్యం పలం చ భక్తాని యోనీః సుపరిష్కృతాని |
నివేదయన్ దేవతాయై మహత్యై స్వాత్మీకృత్య సుకృతీ సిద్ధిమేతి || 12 ||
సృణ్యేవ సితయా విశ్వచర్షణిః పాశేన ప్రతిబధ్నాత్యభీకాన్ |
ఇషుభిః పఞ్చభిర్ధనుషా విధ్యత్యాదిశక్తిరరుణా విశ్వజన్యా || 13 ||
భగః శక్తిర్భగవాన్కామ ఈశ ఉభా దాతారావిహ సౌభగానాం |
సమప్రధానౌ సమసత్త్వౌ సమోజౌ తయోః శక్తిరజరా విశ్వయోనిః || 14 ||
పరిస్రుతా హవిషా పావితేన ప్రంసకోచే గలితే వైమనస్కః |
శర్వః సర్వస్య జగతో విధాతా ధర్తా హర్తా విశ్వరూపత్వమేతి || 15 ||
ఇయం మహోపనిషత్ త్రిపురాయా యామక్షరం పరమే గీర్భిరీట్టే |
ఏషర్గ్యజుః పరమేతచ్చ సామేవాయమథర్వేయమన్యా చ విద్యాం || 16 ||
ఓం వాఙ్మే మనసి ప్రతిష్ఠితా | మనో మే వాచి ప్రతిష్ఠితం | ఆవిరావీర్మ ఏధి | వేదస్య మ ఆణీస్థః | శ్రుతం మే మా ప్రహాసిః | అనేనాధీతేనాహోరాత్రాన్ సందధామి | ఋతం వదిష్యామి | సత్యం వదిష్యామి | తన్మామవతు | తద్వక్తారమవతు | అవతు మాం | అవతు వక్తారం | ఓం శాన్తిః శాన్తిః శాన్తిః ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment