Sri Varahi Anugraha Ashtakam pdf download – శ్రీ వారాహ్యనుగ్రహాష్టకం

✅ Fact Checked

ఈశ్వర ఉవాచ |
మాతర్జగద్రచననాటకసూత్రధార-
-స్త్వద్రూపమాకలయితుం పరమార్థతోఽయం |
ఈశోఽప్యమీశ్వరపదం సముపైతి తాదృక్
కోఽన్యః స్తవం కిమివ తావకమాదధాతు || 1 ||
నామాని కింతు గృణతస్తవ లోకతుండే
నాడంబరం స్పృశతి దండధరస్య దండః |
యల్లేశలంబితభవాంబునిధిర్యతోఽయత్
త్వన్నామసంస్మృతిరియం న నునః స్తుతిస్తే || 2 ||
త్వచ్చింతనాదరసముల్లసదప్రమేయా-
-ఽఽనందోదయాత్సముదితః స్ఫుటరోమహర్షః |
మాతర్నమామి సుదినాని సదేత్యముం త్వా-
-మభ్యర్థయేఽర్థమితి పూరయతాద్దయాలో || 3 ||
ఇంద్రేందుమౌలివిధికేశవమౌలిరత్న-
-రోచిశ్చయోజ్జ్వలితపాదసరోజయుగ్మే |
చేతో నతౌ మమ సదా ప్రతిబింబితా త్వం
భూయా భవాని భవనాశిని భావయే త్వాం || 4 ||
లీలోద్ధృతక్షితితలస్య వరాహమూర్తే-
-ర్వారాహమూర్తిరఖిలార్థకరీ త్వమేవ |
ప్రాలేయరశ్మిసుకలోల్లసితావతంసా
త్వం దేవి వామతనుభాగహరా హరస్య || 5 ||
త్వామంబ తప్తకనకోజ్జ్వలకాంతిమంత-
-ర్యే చింతయంతి యువతీతను మాగలాంతాం |
చక్రాయుధాం త్రినయనాం వరపోతృవక్త్రాం
తేషాం పదాంబుజయుగం ప్రణమంతి దేవాః || 6 ||
త్వత్సేవనస్ఖలితపాపచయస్య మాత-
-ర్మోక్షోఽపి యస్య న సతో గణనాముపైతి |
దేవాసురోరగనృపూజితపాదపీఠః
కస్యాః శ్రియః స ఖలు భాజనతాం న ధత్తే || 7 ||
కిం దుష్కరం త్వయి మనోవిషయం గతాయాం
కిం దుర్లభం త్వయి విధానువదర్చితాయాం |
కిం దుర్భరం త్వయి సకృత్ స్మృతిమాగతాయాం
కిం దుర్జయం త్వయి కృతస్తుతివాదపుంసాం || 8 ||


Also Read  Sri Varahi (Vartali) Moola Mantram pdf download – శ్రీ వారాహీ (వార్తాలీ) మంత్రః
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment