Sri Chidambara Panchachamara Stotram pdf download – శ్రీ చిదంబర పంచచామర స్తోత్రం

✅ Fact Checked

కదంబకాననప్రియం చిదంబయా విహారిణం
మదేభకుంభగుంఫితస్వడింభలాలనోత్సుకం |
సదంభకామఖండనం సదంబువాహినీధరం
హృదంబుజే జగద్గురుం చిదంబరం విభావయే || 1 ||
సమస్తభక్తపోషణస్వహస్తబద్ధకంకణం
ప్రశస్తకీర్తివైభవం నిరస్తసజ్జనాపదం |
కరస్థముక్తిసాధనం శిరఃస్థచంద్రమండనం
హృదంబుజే జగద్గురుం చిదంబరం విభావయే || 2 ||
జటాకిరీటమండితం నిటాలలోచనాన్వితం
పటీకృతాష్టదిక్తటం పటీరపంకలేపనం |
నటౌఘపూర్వభావినం కుఠారపాశధారిణం
హృదంబుజే జగద్గురుం చిదంబరం విభావయే || 3 ||
కురంగశాబశోభితం చిరం గజాననార్చితం
పురాంగనావిచారదం వరాంగరాగరంజితం |
ఖరాంగజాతనాశకం తురంగమీకృతాగమం
హృదంబుజే జగద్గురుం చిదంబరం విభావయే || 4 ||
అమందభాగ్యభాజనం సుమందహాససన్ముఖం
సుమందమందగామినీగిరీంద్రకన్యకాధవం |
శమం దమం దయాలుతామమందయంతమాత్మనో
హృదంబుజే జగద్గురుం చిదంబరం విభావయే || 5 ||
కరీంద్రచర్మవాససం గిరీంద్రచాపధారిణం
సురేంద్రముఖ్యపూజితం ఖగేంద్రవాహనప్రియం |
అహీంద్రభూషణోజ్జ్వలం నగేంద్రజావిలాసినం
హృదంబుజే జగద్గురుం చిదంబరం విభావయే || 6 ||
మలాపహారిణీతటే సదా విలాసకారిణం
బలారిశాపభంజనం లలామరూపలోచనం |
లసత్ఫణీంద్రహారిణం జ్వలత్త్రిశూలధారిణం
హృదంబుజే జగద్గురుం చిదంబరం విభావయే || 7 ||
శశాంకభానువీతిహోత్రరాజితత్రిలోచనం
విశాలవక్షసం సుదీర్ఘబాహుదండమండితం |
దిగంబరోల్లసద్వపుర్ధరం ధరారథాన్వితం
హృదంబుజే జగద్గురుం చిదంబరం విభావయే || 8 ||
సదంతరంగసజ్జనౌఘపాపసంఘనాశనే
మదాంధయుక్తదుర్జనాలిశిక్షణే విచక్షణః |
చిదంబరాఖ్యసద్గురుస్వరూపమేత్య భూతలే
సదాశివో విరాజతే సదా ముదాన్వితో హరః || 9 ||
చిదంబరాఖ్యసద్గురోరిదం సదా విలాసినం
ముదా లిఖంతి యే సకృత్ సదోపమానమష్టకం |
సదా వసేత్తదాలయే హరిప్రియా తదాననే
విధిప్రియా చ నిశ్చలా జగద్గురోరనుగ్రహాత్ || 10 ||
ఇతి శ్రీ చిదంబర పంచచామర స్తోత్రం |


Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment