Sri Shankara Ashtakam pdf download – శ్రీ శంకరాష్టకం

శీర్షజటాగణభారం గరలాహారం సమస్తసంహారం |
కైలాసాద్రివిహారం పారం భవవారిధేరహం వన్దే || 1 ||
చన్ద్రకలోజ్జ్వలఫాలం కణ్ఠవ్యాలం జగత్త్రయీపాలం |
కృతనరమస్తకమాలం కాలం కాలస్య కోమలం వన్దే || 2 ||
కోపేక్షణహతకామం స్వాత్మారామం నగేన్ద్రజావామం |
సంసృతిశోకవిరామం శ్యామం కణ్ఠేన కారణం వన్దే || 3 ||
కటితటవిలసితనాగం ఖణ్డితయాగం మహాద్భుతత్యాగం |
విగతవిషయరసరాగం భాగం యజ్ఞేషు బిభ్రతం వన్దే || 4 ||
త్రిపురాదికదనుజాన్తం గిరిజాకాన్తం సదైవ సంశాన్తం |
లీలావిజితకృతాన్తం భాన్తం స్వాంతేషు దేవానాం వన్దే || 5 ||
సురసరిదాప్లుతకేశం త్రిదశకులేశం హృదాలయావేశం |
విగతాశేషక్లేశం దేశం సర్వేష్టసంపదాం వన్దే || 6 ||
కరతలకలితపినాకం విగతజలాకం సుకర్మణాం పాకం |
పరపదవీతవరాకం నాకఙ్గమపూగవన్దితం వన్దే || 7 ||
భూతవిభూషితకాయం దుస్తరమాయం వివర్జితాపాయం |
ప్రమథసమూహసహాయం సాయం ప్రాతర్నిరన్తరం వన్దే || 8 ||
యస్తు పదాష్టకమేతద్బ్రహ్మానన్దేన నిర్మితం నిత్యం |
పఠతి సమాహితచేతాః ప్రాప్నోత్యన్తే స శైవమేవ పదం || 9 ||
ఇతి శ్రీమత్పరమహంస స్వామిబ్రహ్మానన్దవిరచితం శ్రీశంకరాష్టకం |


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment