Attala Sundara Ashtakam pdf download – అట్టాలసుందరాష్టకం

✅ Fact Checked

విక్రమపాండ్య ఉవాచ-
కల్యాణాచలకోదండకాంతదోర్దండమండితం |
కబళీకృతసంసారం కలయేఽట్టాలసుందరం || 1 ||
కాలకూటప్రభాజాలకళంకీకృతకంధరం |
కలాధరం కలామౌళిం కలయేఽట్టాలసుందరం || 2 ||
కాలకాలం కళాతీతం కలావంతం చ నిష్కళం |
కమలాపతిసంస్తుత్యం కలయేఽట్టాలసుందరం || 3 ||
కాంతార్ధం కమనీయాంగం కరుణామృతసాగరం |
కలికల్మషదోషఘ్నం కలయేఽట్టాలసుందరం || 4 ||
కదంబకాననాధీశం కాంక్షితార్థసురద్రుమం |
కామశాసనమీశానం కలయేఽట్టాలసుందరం || 5 ||
సృష్టాని మాయయా యేన బ్రహ్మాండాని బహూని చ |
రక్షితాని హతాన్యంతే కలయేఽట్టాలసుందరం || 6 ||
స్వభక్తజనసంతాపపాపాపద్భంగతత్పరం |
కారణం సర్వజగతాం కలయేఽట్టాలసుందరం || 7 ||
కులశేఖరవంశోత్థభూపానాం కులదైవతం |
పరిపూర్ణం చిదానందం కలయేఽట్టాలసుందరం || 8 ||
అట్టాలవీరశ్రీశంభోరష్టకం వరమిష్టదం |
పఠతాం శృణ్వతాం సద్యస్తనోతు పరమాం శ్రియం || 9 ||
ఇతి శ్రీహాలాస్యమాహాత్ంయే విక్రమపాండ్యకృతం అట్టాలసుందరాష్టకం |


Also Read  Sri Shiva Raksha Stotram pdf download – శ్రీ శివ రక్షా స్తోత్రం
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment