చండపాపహరపాదసేవనం
గండశోభివరకుండలద్వయం |
దండితాఖిలసురారిమండలం
దండపాణిమనిశం విభావయే || 1 ||
కాలకాలతనుజం కృపాలయం
బాలచంద్రవిలసజ్జటాధరం |
చేలధూతశిశువాసరేశ్వరం
దండపాణిమనిశం విభావయే || 2 ||
తారకేశసదృశాననోజ్జ్వలం
తారకారిమఖిలార్థదం జవాత్ |
తారకం నిరవధేర్భవాంబుధే-
-ర్దండపాణిమనిశం విభావయే || 3 ||
తాపహారినిజపాదసంస్తుతిం
కోపకామముఖవైరివారకం |
ప్రాపకం నిజపదస్య సత్వరం
దండపాణిమనిశం విభావయే || 4 ||
కామనీయకవినిర్జితాంగజం
రామలక్ష్మణకరాంబుజార్చితం |
కోమలాంగమతిసుందరాకృతిం
దండపాణిమనిశం విభావయే || 5 ||
ఇతి శృంగేరిజగద్గురు శ్రీసచ్చిదానందశివాభినవనృసింహభారతీ స్వామిభిః విరచితం శ్రీదండపాణి పంచరత్నం |
Sri Dandapani Pancharatnam pdf download – శ్రీ దండపాణి పంచరత్నం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



