Sri Vallabhesha Karavalamba Stotram pdf download – శ్రీ వల్లభేశ కరావలంబ స్తోత్రం

ఓమంఘ్రిపద్మమకరందకులామృతం తే
నిత్యం భజంతి దివి యత్సురసిద్ధసంఘాః |
జ్ఞాత్వామృతం చ కణశస్తదహం భజామి
శ్రీవల్లభేశ మమ దేహి కరావలంబం || 1 ||
శ్రీమాతృసూనుమధునా శరణం ప్రపద్యే
దారిద్ర్యదుఃఖశమనం కురు మే గణేశ |
మత్సంకటం చ సకలం హర విఘ్నరాజ
శ్రీవల్లభేశ మమ దేహి కరావలంబం || 2 ||
గంగాధరాత్మజ వినాయక బాలమూర్తే
వ్యాధిం జవేన వినివారయ ఫాలచంద్ర |
విజ్ఞానదృష్టిమనిశం మయి సన్నిధేహి
శ్రీవల్లభేశ మమ దేహి కరావలంబం || 3 ||
గణ్యం మదీయభవనం చ విధాయ దృష్ట్యా
మద్దారపుత్రతనయాన్ సహజాంశ్చ సర్వాన్ |
ఆగత్య చాశు పరిపాలయ శూర్పకర్ణ
శ్రీవల్లభేశ మమ దేహి కరావలంబం || 4 ||
ణాకారమంత్రఘటితం తవ యంత్రరాజం
భక్త్యా స్మరామి సతతం దిశ సంపదో మే |
ఉద్యోగసిద్ధిమతులాం కవితాం చ లక్ష్మీం
శ్రీవల్లభేశ మమ దేహి కరావలంబం || 5 ||
పాదాదికేశమఖిలం సుధయా చ పూర్ణం
కోశాగ్నిపంచకమిదం శివభూతబీజం |
త్వద్రూపవైభవమహో జనతా న వేత్తి
శ్రీవల్లభేశ మమ దేహి కరావలంబం || 6 ||
తాపత్రయం మమ హరామృతదృష్టివృష్ట్యా
పాపం వ్యపోహయ గజానన చాపదో మే |
దుష్టం విధాతృలిఖితం పరిమార్జయాశు
శ్రీవల్లభేశ మమ దేహి కరావలంబం || 7 ||
యే త్వాం విదంతి శివకల్పతరుం ప్రశస్తం
తేభ్యో దదాసి కుశలం నిఖిలార్థలాభం |
మహ్యం తదైవ సకలం దిశ వక్రతుండ
శ్రీవల్లభేశ మమ దేహి కరావలంబం || 8 ||
నాదాంతవేద్యమమలం తవ పాదపద్మం
నిత్యం భజే విబుధ షట్పదసేవ్యమానం |
సత్తాశమాద్యమఖిలం దిశ మే గణేశ
శ్రీవల్లభేశ మమ దేహి కరావలంబం || 9 ||
మోదామృతేన తవ మాం స్నపయాశు బాలం
పాపాబ్ధిపంకలులితం చ సహాయహీనం |
వస్త్రాదిభూషణధనాని చ వాహనాదీన్
శ్రీవల్లభేశ మమ దేహి కరావలంబం || 10 ||
శ్రీవల్లభేశదశకం హఠయోగసాధ్యం
హేరంబ తే భగవతీశ్వర భృంగనాదం |
శృత్వానిశం శ్రుతివిదః కులయోగినో యే
భూతిప్రదం భువి జనాః సుధియో రమంతాం || 11 ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment