Sri Ganadhipa Pancharatnam pdf download – శ్రీ గణాధిప పంచరత్నం

సరాగలోకదుర్లభం విరాగిలోకపూజితం
సురాసురైర్నమస్కృతం జరాపమృత్యునాశకం |
గిరా గురుం శ్రియా హరిం జయంతి యత్పదార్చకా
నమామి తం గణాధిపం కృపాపయఃపయోనిధిం || 1 ||
గిరీంద్రజాముఖాంబుజప్రమోదదానభాస్కరం
కరీంద్రవక్త్రమానతాఘసంఘవారణోద్యతం |
సరీసృపేశబద్ధకుక్షిమాశ్రయామి సంతతం
శరీరకాంతినిర్జితాబ్జబంధుబాలసంతతిం || 2 ||
శుకాదిమౌనివందితం గకారవాచ్యమక్షరం
ప్రకామమిష్టదాయినం సకామనంరపంక్తయే |
చకాసతం చతుర్భుజైర్వికాసిపద్మపూజితం
ప్రకాశితాత్మతత్త్వకం నమాంయహం గణాధిపం || 3 ||
నరాధిపత్వదాయకం స్వరాదిలోకనాయకం
జ్వరాదిరోగవారకం నిరాకృతాసురవ్రజం |
కరాంబుజోల్లసత్సృణిం వికారశూన్యమానసైః
హృదా సదా విభావితం ముదా నమామి విఘ్నపం || 4 ||
శ్రమాపనోదనక్షమం సమాహితాంతరాత్మనాం
సుమాదిభిః సదార్చితం క్షమానిధిం గణాధిపం |
రమాధవాదిపూజితం యమాంతకాత్మసంభవం
శమాదిషడ్గుణప్రదం నమాంయహం విభూతయే || 5 ||
గణాధిపస్య పంచకం నృణామభీష్టదాయకం
ప్రణామపూర్వకం జనాః పఠంతి యే ముదా యుతాః |
భవంతి తే విదాం పురః ప్రగీతవైభవా జవా-
-చ్చిరాయుషోఽధికశ్రియః సుసూనవో న సంశయః || 6 ||
ఇతి శ్రీజగద్గురు శ్రీసచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ స్వామిభిః విరచితం శ్రీ గణాధిప పంచరత్నం |


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment