Sami Vruksha Prarthana pdf download – శమీ ప్రార్థన

✅ Fact Checked

(దశంయాం సాయాహ్నే శమీపూజాం కృత్వా-తదనంతరం ధ్యాయేత్)
శమీ శమయ తే పాపం శమీ శత్రు వినాశినీ |
అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శిని || 1 ||
శమీం కమలపత్రాక్షీం శమీం కంటకధారిణీం |
ఆరోహతు శమీం లక్ష్మీం నృణామాయుష్యవర్ధనీం || 2 ||
నమో విశ్వాసవృక్షాయ పార్థశస్త్రాస్త్రధారిణే |
త్వత్తః పత్రం ప్రతీక్ష్యామి సదా మే విజయీ భవ || 3 ||
ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది |
పౌరుషే చాఽప్రతిద్వంద్వశ్చరైనం జహిరావణిం || 4 ||
అమంగళానాం ప్రశమీం దుష్కృతస్య చ నాశినీం |
దుఃస్వప్నహారిణీం ధన్యాం ప్రపద్యేఽహం శమీం శుభాం || 5 ||


Also Read  Nasadiya Suktam pdf download – నాసదీయ సూక్తం
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment