Sri Krishna Stotram (Radha Krutam) pdf download – శ్రీ కృష్ణ స్తోత్రం (రాధా కృతం)

గోలోకనాథ గోపీశ మదీశ ప్రాణవల్లభ |
హే దీనబంధో దీనేశ సర్వేశ్వర నమోఽస్తు తే || 1 ||
గోపేశ గోసమూహేశ యశోదాఽఽనందవర్ధన |
నందాత్మజ సదానంద నిత్యానంద నమోఽస్తు తే || 2 ||
శతమన్యోర్మన్యుభగ్న బ్రహ్మదర్పవినాశక |
కాలీయదమన ప్రాణనాథ కృష్ణ నమోఽస్తు తే || 3 ||
శివానంతేశ బ్రహ్మేశ బ్రాహ్మణేశ పరాత్పర |
బ్రహ్మస్వరూప బ్రహ్మజ్ఞ బ్రహ్మబీజ నమోఽస్తు తే || 4 ||
చరాచరతరోర్బీజ గుణాతీత గుణాత్మక |
గుణబీజ గుణాధార గుణేశ్వర నమోఽస్తు తే || 5 ||
అణిమాదికసిద్ధీశ సిద్ధేః సిద్ధిస్వరూపక |
తపస్తపస్వింస్తపసాం బీజరూప నమోఽస్తు తే || 6 ||
యదనిర్వచనీయం చ వస్తు నిర్వచనీయకం |
తత్స్వరూప తయోర్బీజ సర్వబీజ నమోఽస్తు తే || 7 ||
అహం సరస్వతీ లక్ష్మీర్దుర్గా గంగా శ్రుతిప్రసూః |
యస్య పాదార్చనాన్నిత్యం పూజ్యాస్తస్మై నమో నమః || 8 ||
స్పర్శేన యస్య భృత్యానాం ధ్యానేన చ దివానిశం |
పవిత్రాణి చ తీర్థాని తస్మై భగవతే నమః || 9 ||
ఇత్యేవముక్త్వా సా దేవీ జలే సంన్యస్య విగ్రహం |
మనఃప్రాణాంశ్చ శ్రీకృష్ణే తస్థౌ స్థాణుసమా సతీ || 10 ||
రాధాకృతం హరేః స్తోత్రం త్రిసంధ్యం యః పఠేన్నరః |
హరిభక్తిం చ దాస్యం చ లభేద్రాధాగతిం ధ్రువం || 11 ||
విపత్తౌ యః పఠేద్భక్త్యా సద్యః సంపత్తిమాప్నుయాత్ |
చిరకాలగతం ద్రవ్యం హృతం నష్టం చ లభ్యతే || 12 ||
బంధువృద్ధిర్భవేత్తస్య ప్రసన్నం మానసం పరం |
చింతాగ్రస్తః పఠేద్భక్త్యా పరాం నిర్వృతిమాప్నుయాత్ || 13 ||
పతిభేదే పుత్రభేదే మిత్రభేదే చ సంకటే |
మాసం భక్త్యా యది పఠేత్ సద్యః సందర్శనం లభేత్ || 14 ||
భక్త్యా కుమారీ స్తోత్రం చ శృణుయాద్వత్సరం యది |
శ్రీకృష్ణసదృశం కాంతం గుణవంతం లభేద్ధ్రువం || 15 ||
ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణజన్మఖండే సప్తవింశోఽధ్యాయే రాధాకృతం శ్రీ కృష్ణ స్తోత్రం ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment