శ్రీకృష్ణః కమలానాథో వాసుదేవః సనాతనః |
వసుదేవాత్మజః పుణ్యో లీలామానుషవిగ్రహః || 1 ||
శ్రీవత్సకౌస్తుభధరో యశోదావత్సలో హరిః |
చతుర్భుజాత్తచక్రాసిగదాశంఖాద్యుదాయుధః || 2 ||
దేవకీనందనః శ్రీశో నందగోపప్రియాత్మజః |
యమునావేగసంహారీ బలభద్రప్రియానుజః || 3 ||
పూతనాజీవితహరః శకటాసురభంజనః |
నందవ్రజజనానందీ సచ్చిదానందవిగ్రహః || 4 ||
నవనీతవిలిప్తాంగో నవనీతనటోఽనఘః |
నవనీతనవాహారో ముచుకుందప్రసాదకః || 5 ||
షోడశస్త్రీసహస్రేశస్త్రిభంగీమధురాకృతిః |
శుకవాగమృతాబ్ధీందుర్గోవిందో యోగినాం పతిః || 6 ||
వత్సవాటచరోఽనంతో ధేనుకాసురభంజనః |
తృణీకృతతృణావర్తో యమళార్జునభంజనః || 7 ||
ఉత్తాలతాలభేత్తా చ తమాలశ్యామలాకృతిః |
గోపగోపీశ్వరో యోగీ కోటిసూర్యసమప్రభః || 8 ||
ఇలాపతిః పరంజ్యోతిర్యాదవేంద్రో యదూద్వహః |
వనమాలీ పీతవాసాః పారిజాతాపహారకః || 9 ||
గోవర్ధనాచలోద్ధర్తా గోపాలః సర్వపాలకః |
అజో నిరంజనః కామజనకః కంజలోచనః || 10 ||
మధుహా మధురానాథో ద్వారకానాయకో బలీ |
బృందావనాంతసంచారీ తులసీదామభూషణః || 11 ||
స్యమంతకమణేర్హర్తా నరనారాయణాత్మకః |
కుబ్జాకృష్ణాంబరధరో మాయీ పరమపూరుషః || 12 ||
ముష్టికాసురచాణూరమల్లయుద్ధవిశారదః |
సంసారవైరీ కంసారిర్మురారిర్నరకాంతకః || 13 ||
అనాదిబ్రహ్మచారీ చ కృష్ణావ్యసనకర్శకః |
శిశుపాలశిరశ్ఛేత్తా దుర్యోధనకులాంతకః || 14 ||
విదురాఽక్రూరవరదో విశ్వరూపప్రదర్శకః |
సత్యవాక్సత్యసంకల్పః సత్యభామారతో జయీ || 15 ||
సుభద్రాపూర్వజో జిష్ణుర్భీష్మముక్తిప్రదాయకః |
జగద్గురుర్జగన్నాథో వేణునాదవిశారదః || 16 ||
వృషభాసురవిధ్వంసీ బాణాసురకరాంతకః |
యుధిష్ఠిరప్రతిష్ఠాతా బర్హిబర్హావతంసకః || 17 ||
పార్థసారథిరవ్యక్తో గీతామృతమహోదధిః |
కాళీయఫణిమాణిక్యరంజితశ్రీపదాంబుజః || 18 ||
దామోదరో యజ్ఞభోక్తా దానవేంద్రవినాశకః |
నారాయణః పరం బ్రహ్మ పన్నగాశనవాహనః || 19 ||
జలక్రీడాసమాసక్తగోపీవస్త్రాపహారకః |
పుణ్యశ్లోకస్తీర్థపాదో వేదవేద్యో దయానిధిః || 20 ||
సర్వతీర్థాత్మకః సర్వగ్రహరూపీ పరాత్పరః |
ఇత్యేవం శ్రీకృష్ణదేవస్య నాంనామష్టోత్తరం శతం || 21 ||
కృష్ణనామామృతం నామ పరమానందకారకం |
అత్యుపద్రవదోషఘ్నం పరమాయుష్యవర్ధనం || 22 ||
సమస్తకామదం సద్యః కోటిజన్మాఘనాశనం |
అంతే కృష్ణస్మరణదం భవతాపభయాపహం || 23 ||
కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే |
నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంతవేదినే || 24 ||
ఇమం మంత్రం మహాదేవీ జపన్నేవ దివానిశం |
సర్వగ్రహానుగ్రహభాక్ సర్వప్రియతమో భవేత్ || 25 ||
పుత్రపౌత్రైః పరివృతః సర్వసిద్ధిసమృద్ధిమాన్ |
నిర్విశ్య భోగానంతేఽపి కృష్ణసాయుజ్యమాప్నునాత్ || 26 ||
ఇతి శ్రీనారదపాంచరాత్రే జ్ఞానామృతసారే ఉమామహేశ్వర సంవాదే ధరణీ శేష సంవాదే శ్రీ కృష్ణాష్టోత్తరశతనామ స్తోత్రం |
Sri Krishna Ashtottara Shatanama Stotram pdf download – శ్రీ కృష్ణాష్టోత్తరశతనామ స్తోత్రం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



