ఔషధే చింతయేద్విష్ణుం భోజనే చ జనార్దనం |
శయనే పద్మనాభం చ వివాహే చ ప్రజాపతిం || 1 ||
యుద్ధే చక్రధరం దేవం ప్రవాసే చ త్రివిక్రమం |
నారాయణం తనుత్యాగే శ్రీధరం ప్రియసంగమే || 2 ||
దుస్స్వప్నే స్మర గోవిందం సంకటే మధుసూదనం |
కాననే నారసింహం చ పావకే జలశాయినం || 3 ||
జలమధ్యే వరాహం చ పర్వతే రఘునందనం |
గమనే వామనం చైవ సర్వకాలేషు మాధవం || 4 ||
షోడశైతాని నామాని ప్రాతరూత్థాయ యః పఠేత్ |
సర్వపాపవినిర్ముక్తో విష్ణులోకే మహీయతే || 5 ||
Vishnu Shodasa nama Stotram pdf download – శ్రీ విష్ణోః షోడశనామ స్తోత్రం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



