విష్ణుం విశాలారుణపద్మనేత్రం
విభాంతమీశాంబుజయోనిపూజితం |
సనాతనం సన్మతిశోధితం పరం
పుమాంసమాద్యం సతతం ప్రపద్యే || 1 ||
కళ్యాణదం కామఫలప్రదాయకం
కారుణ్యరూపం కలికల్మషఘ్నం |
కళానిధిం కామతనూజమాద్యం
నమామి లక్ష్మీశమహం మహాంతం || 2 ||
పీతాంబరం భృంగనిభం పితామహ-
-ప్రముఖ్యవంద్యం జగదాదిదేవం |
కిరీటకేయూరముఖైః ప్రశోభితం
శ్రీకేశవం సంతతమానతోఽస్మి || 3 ||
భుజంగతల్పం భువనైకనాథం
పునః పునః స్వీకృతకాయమాద్యం |
పురందరాద్యైరపి వందితం సదా
ముకుందమత్యంతమనోహరం భజే || 4 ||
క్షీరాంబురాశేరభితః స్ఫురంతం
శయానమాద్యంతవిహీనమవ్యయం |
సత్సేవితం సారసనాభముచ్చైః
విఘోషితం కేశినిషూదనం భజే || 5 ||
భక్తార్తిహంతారమహర్నిశం తం
మునీంద్రపుష్పాంజలిపాదపంకజం |
భవఘ్నమాధారమహాశ్రయం పరం
పరాపరం పంకజలోచనం భజే || 6 ||
నారాయణం దానవకాననానలం
నతప్రియం నామవిహీనమవ్యయం |
హర్తుం భువో భారమనంతవిగ్రహం
స్వస్వీకృతక్ష్మావరమీడితోఽస్మి || 7 ||
నమోఽస్తు తే నాథ వరప్రదాయిన్
నమోఽస్తు తే కేశవ కింకరోఽస్మి |
నమోఽస్తు తే నారదపూజితాంఘ్రే
నమో నమస్త్వచ్చరణం ప్రపద్యే || 8 ||
విష్ణ్వష్టకమిదం పుణ్యం యః పఠేద్భక్తితో నరః |
సర్వపాపవినిర్ముక్తో విష్ణులోకం స గచ్ఛతి ||
ఇతి శ్రీనారాయణగురువిరచితం శ్రీవిష్ణ్వష్టకం |
Sri Vishnu Ashtakam pdf download – శ్రీ విష్ణ్వష్టకం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



