Sri Ayyappa Stotram pdf download – శ్రీ అయ్యప్ప స్తోత్రం

అరుణోదయసంకాశం నీలకుండలధారణం |
నీలాంబరధరం దేవం వందేఽహం బ్రహ్మనందనం || 1 ||
చాపబాణం వామహస్తే రౌప్యవీత్రం చ దక్షిణే | [*చిన్ముద్రాం దక్షిణకరే*] విలసత్కుండలధరం వందేఽహం విష్ణునందనం || 2 ||
వ్యాఘ్రారూఢం రక్తనేత్రం స్వర్ణమాలావిభూషణం |
వీరాపట్టధరం దేవం వందేఽహం శంభునందనం || 3 ||
కింకిణ్యోడ్యాన భూతేశం పూర్ణచంద్రనిభాననం |
కిరాతరూప శాస్తారం వందేఽహం పాండ్యనందనం || 4 ||
భూతభేతాళసంసేవ్యం కాంచనాద్రినివాసితం |
మణికంఠమితి ఖ్యాతం వందేఽహం శక్తినందనం || 5 ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment