Sri Dattatreya Hrudayam 1 pdf download – శ్రీ దత్తాత్రేయ హృదయం 1

పార్వత్యువాచ |
దేవ శంకర సర్వేశ భక్తానామభయప్రద |
విజ్ఞప్తిం శృణు మే శంభో నరాణాం హితకారణం || 1 ||
ఈశ్వర ఉవాచ |
వద ప్రియే మహాభాగే భక్తానుగ్రహకారిణి || 2 ||
పార్వత్యువాచ |
దేవ దేవస్య దత్తస్య హృదయం బ్రూహి మే ప్రభో |
సర్వారిష్టహరం పుణ్యం జనానాం ముక్తిమార్గదం || 3 ||
ఈశ్వర ఉవాచ |
శృణు దేవి మహాభాగే హృదయం పరమాద్భుతం |
ఆదినాథస్య దత్తస్య హృదయం సర్వకామదం || 4 ||
అస్య శ్రీదత్తాత్రేయ హృదయ మహామంత్రస్య శ్రీభగవాన్ ఈశ్వరో ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీచిత్స్వరూప దత్తాత్రేయో దేవతా, ఆం బీజం హ్రీం శక్తిః, క్రోం కీలకం శ్రీదత్తాత్రేయ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః ||
ద్రామిత్యాది కరహృదయాదిన్యాసః ||
ధ్యానం –
శ్రీభాలచంద్రశోభితకిరీటినం
పుష్పహార మణియుక్తవక్షకం |
పీతవస్త్ర మణిశోభిత మధ్యం
ప్రణమాంయనసూయోద్భవదత్తం ||
దత్తం సనాతనం నిత్యం నిర్వికల్పం నిరామయం |
హరం శివం మహాదేవం సర్వభూతోపకారకం || 1 ||
నారాయణం మహావిష్ణుం సర్గస్థిత్యంతకారణం |
నిరాకారం చ సర్వేశం కార్తవీర్యవరప్రదం || 2 ||
అత్రిపుత్రం మహాతేజం మునివంద్యం జనార్దనం |
ద్రాం బీజవరదం శుద్ధం హ్రీం బీజేన సమన్వితం || 3 ||
శరణ్యం శాశ్వతం యుక్తం మాయయా చ గుణాన్వితం |
త్రిగుణం త్రిగుణాతీతం త్రియామాపతిమౌళికం || 4 ||
రామం రమాపతిం కృష్ణం గోవిందం పీతవాససం |
దిగంబరం నాగహారం వ్యాఘ్రచర్మోత్తరీయకం || 5 ||
భస్మగంధాదిలిప్తాంగం మాయాముక్తం జగత్పతిం |
నిర్గుణం చ గుణోపేతం విశ్వవ్యాపినమీశ్వరం || 6 ||
ధ్యాత్వా దేవం మహాత్మానం విశ్వవంద్యం ప్రభుం గురుం |
కిరీటకుండలాభ్యాం చ యుక్తం రాజీవలోచనం || 7 ||
చంద్రానుజం చంద్రవక్త్రం రుద్రమింద్రాదివందితం |
అనసూయావక్త్రపద్మదినేశమమరాధిపం || 8 ||
దేవదేవ మహాయోగిన్ అబ్జాసనాదివందిత |
నారాయణ విరూపాక్ష దత్తాత్రేయ నమోఽస్తు తే || 9 ||
అనంత కమలాకాంత ఔదుంబరస్థిత ప్రభో |
నిరంజన మహాయోగిన్ దత్తాత్రేయ నమోఽస్తు తే || 10 ||
మహాబాహో మునిమణే సర్వవిద్యావిశారద |
స్థావరం జంగమానాం చ దత్తాత్రేయ నమోఽస్తు తే || 11 ||
ఐంద్ర్యాం పాతు మహావీరో వహ్న్యాం ప్రణవపూర్వకం |
యాంయాం దత్తాత్రేయో రక్షేత్ నైరృత్యాం భక్తవత్సలః || 12 || [దత్తాత్రిజో] ప్రతీచ్యాం పాతు యోగీశో యోగీనాం హృదయే స్థితః |
అనిల్యాం వరదః శంభుః కౌబేర్యాం చ జగత్ప్రభుః || 13 ||
ఈశాన్యాం పాతు మే రామో ఊర్ధ్వం పాతు మహామునిః |
షడక్షరో మహామంత్రః పాత్వధస్తాజ్జగత్పతిః || 14 ||
ఏవం పంక్తిదశో రక్షేద్యమరాజవరప్రదః |
అకారాది క్షకారాంతం సదా రక్షేద్విభుః స్వయం || 15 ||
దత్తం దత్తం పునర్దత్తం యో వదేద్భక్తిసంయుతః |
తస్య పాపాని సర్వాణి క్షయం యాంతి న సంశయః || 16 ||
య ఇదం పఠతే నిత్యం హృదయం సర్వకామదం |
పిశాచ శాకినీ భూత డాకినీ కాకినీ తథా || 17 ||
బ్రహ్మరాక్షస వేతాళా క్షోటింగా బాలభూతకాః |
గచ్ఛంతి పఠనాదేవ నాత్ర కార్యా విచారణా || 18 ||
అపవర్గప్రదం సాక్షాత్ మనోరథప్రపూరకం |
ఏకవారం ద్వివారం చ త్రివారం చ పఠేన్నరః || 19 ||
జన్మమృత్యుం చ దుఃఖం చ సుఖం ప్రాప్నోతి భక్తిమాన్ |
గోపనీయం ప్రయత్నేన జననీజారవత్ ప్రియే || 20 ||
న దేయమిదం స్తోత్రం హృదయాఖ్యం చ భామినీ |
గురుభక్తాయ దాతవ్యం అన్యథా న ప్రకాశయేత్ || 21 ||
తవ స్నేహాచ్చ కథితం భక్తిం జ్ఞాత్వా మయా శుభే |
దత్తాత్రేయస్య కృపయా స భవేద్దీర్ఘమాయుకః || 22 ||
ఇతి శ్రీరుద్రయామలే శివపార్వతీసంవాదే శ్రీ దత్తాత్రేయ హృదయం ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment