అనసూయాత్రిసంభూత దత్తాత్రేయ మహామతే |
సర్వదేవాధిదేవ త్వం మమ చిత్తం స్థిరీకురు || 1 ||
శరణాగతదీనార్తతారకాఖిలకారక |
సర్వపాలక దేవ త్వం మమ చిత్తం స్థిరీకురు || 2 ||
సర్వమంగళమాంగళ్య సర్వాధివ్యాధిభేషజ |
సర్వసంకటహారింస్త్వం మమ చిత్తం స్థిరీకురు || 3 ||
స్మర్తృగామీ స్వభక్తానాం కామదో రిపునాశనః |
భుక్తిముక్తిప్రదః స త్వం మమ చిత్తం స్థిరీకురు || 4 ||
సర్వపాపక్షయకరస్తాపదైన్యనివారణః |
యోఽభీష్టదః ప్రభుః స త్వం మమ చిత్తం స్థిరీకురు || 5 ||
య ఏతత్ప్రయతః శ్లోకపంచకం ప్రపఠేత్సుధీః |
స్థిరచిత్తః స భగవత్ కృపాపాత్రం భవిష్యతి || 6 ||
ఇతి శ్రీపరమహంస పరివ్రాజకాచార్య శ్రీమద్వాసుదేవానందసరస్వతీ స్వామీ కృతం శ్రీ దత్త స్తోత్రం ||
Chitta Sthirikara Sri Datta Stotram pdf download – శ్రీ దత్త స్తోత్రం (చిత్తస్థిరీకర)
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



