గురుమూర్తిం చిదాకాశం సచ్చిదానందవిగ్రహం |
నిర్వికల్పం నిరాబాధం దత్తమానందమాశ్రయే || 1 ||
యోగాతీతం గుణాతీతం సర్వరక్షాకరం విభుం |
సర్వదుఃఖహరం దేవం దత్తమానందమాశ్రయే || 2 ||
అవధూతం సదాధ్యానం ఔదుంబరసుశోభితం |
అనఘాప్రియ విభుం దేవం దత్తమానందమాశ్రయే || 3 ||
నిరాకారం నిరాభాసం బ్రహ్మవిష్ణుశివాత్మకం |
నిర్గుణం నిష్కళం శాంతం దత్తమానందమాశ్రయే || 4 ||
అనసూయాసుతం దేవం అత్రివంశకులోద్భవం |
దిగంబరం మహాతేజం దత్తమానందమాశ్రయే || 5 ||
సహ్యాద్రివాసినం దత్తం ఆత్మజ్ఞానప్రదాయకం |
అఖండమండలాకారం దత్తమానందమాశ్రయే || 6 ||
పంచయజ్ఞప్రియం దేవం పంచరూపసుశోభితం |
గురుపరంపరం వందే దత్తమానందమాశ్రయే || 7 ||
దత్తమానందాష్టకం యః పఠేత్ సర్వవిద్యా జయం లభేత్ |
దత్తానుగ్రహఫలం ప్రాప్తం దత్తమానందమాశ్రయే || 8 ||
ఏకకాలం ద్వికాలం వా త్రికాలం యః పఠేన్నరః |
సర్వసిద్ధిమవాప్నోతి శ్రీదత్తః శరణం మమ ||
Sri Datta Ashtakam 1 pdf download – శ్రీ దత్తాష్టకం 1
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



